rail romancel

చీ..పాడు “మూడ్”…!

గడ్డి వాములు, చెరువు గట్టులు, తుప్పలు, పార్కులు పోయి రొమాన్స్ ఇలా రైలుపట్టాలు ఎక్కింది. ఆగిఉన్న గూడ్స్ రైలు కింద ఏదో చేద్దాం అనుకుంటే పాపం “మూడ్” లోకి వెళ్ళే సమయానికే రైలు కదిలింది. భూమి మీద నూకలు ఉన్నాయేమో ఆ జంట బయట పడి బతికింది. చూడండి…

Read Full News
IMG 20240725 WA0000

ముంబైలో “ఆక్వా లైన్” ..

దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహా నగర వాసుల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ముంబాయిలో తొలి అండర్‌ గ్రౌండ్ మెట్రో సర్వీసు పట్టాలెక్కింది. దీనికి “ఆక్వా లైన్” అని పేరు పెట్టారు. మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీప్‌జెడ్) నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వరకు నడుస్తుంది. ఈ 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా – బాంద్రా- ఎస్పీజడ్ లైన్ గా వ్యవహరిస్తారు. ఈ మెట్రో పనులు…

Read Full News