South Africa - EAGLE NEWS
IMG 20240630 WA0001

విశ్వ విజేత..

పొట్టి ప్రపంచకప్‌ మనకే దక్కింది. 17 ఏళ్లుగా పోరాటంతో పొట్టికప్పును భారత్‌ రెండో సారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. కోహ్లీ (76: 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6) చెలరేగిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య…

Read More
asis semi

“ఆసిస్”తో ఫైనల్…

వ‌ర‌ల్డ్‌క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై గెలిచి, ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇచ్చిన 213 ర‌న్స్‌ ల‌క్ష్యాన్ని ఆసీస్ 47.2 ఓవ‌ర్ల‌లో 215 స్కోరు చేసి, ఛేదించింది. ప్ర‌ధాన బ్యాట‌ర్లంద‌రూ పెవిలియ‌న్ చేరినా పేస‌ర్లు స్టార్క్ (16), క‌మిన్స్ (14) బాధ్య‌త‌యుతంగా ఆడి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. అంత‌కుముందు ద‌క్షిణాఫ్రికా 49.4 ఓవ‌ర్ల‌లో 212కు ఆలౌటైంది.

Read More