IMG 20240728 WA0015

తెలుగు బోణీ..

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో తన తోలి మ్యాచ్ లో బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఘన విజయం సాధించారు. గ్రూప్ స్టేజిలో మాల్దీవులకు చెందిన ఫతీ మాత్ పై 21-9, 21-6 తేడాతో గెలుపొందారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి 117…

Read Full News
social

“నేట్టింట”విహరిస్తున్న”ఈగల్” ..

వాస్తవాలకు ప్రతిరూపంగా నిష్పాక్షిక వార్తా కథనాలు, విశ్లేషణలను నేట్టింటి పాఠకులను అందిస్తున్న”ఈగల్ న్యూస్” అనతికాలంలోనే విశేష ఆదరణ చూరగొంది. ప్రపంచం నలుమూలల తెలుగు నెటిజన్లనే కాకా, వివిధ భాషల వారు సైతం అనువదించుకొని “ఈగల్”ని ఇంటింటికి ఆహ్వానిచడాన్ని ఓ అదృష్టంగా, మంచి ప్రోత్సాహంగా భావిస్తోంది. ఇదే అభిమానం అందించాలని కోరుకుంటూ “ఈగల్” అందరికీ ధన్యవాదాలు చెబుతోంది.

Read Full News
ata 23

“అటా” సేవలు…

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు పలురకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు “ఆటా” వేడుకల ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ ఆటా సంస్థ 1991లో స్థాపించి 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్ కు పైగా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యాపారం…

Read Full News
samantha1

ఊ…అంటావా..మావా…

వెండి తెరపై ప్రత్యేకంగా తెలుగు సినిమాలో ఏ క్యారెక్టర్ లోనైనా ఇట్టే ఒదిగిపోయే నటి సమంతా అందడంలో సందేహం లేదు. ఆమె సినిమాల్లో హీరో స్థాయిలో ఎవరున్నరనేది కాదు ముఖ్యం, కెమెరా ముందు ఎలా నటిస్తున్నన్నదే ప్రధానం. అందుకే ఆమె అమాయకంగా “ఏదో ఏదో ఉల్కా నేరుగా భూమి పై”,..అన్నా, రొమాంటిక్ గా “ఊ..అంటావా,… అంటూ సందడికి దిగినా ప్రేక్షకులు ఎగబడి చూస్తారు..

Read Full News
leela style

శ్రీలీలా …

“భగవంత్ కేసరి” సినిమా విడుదల ముందస్తు వేడుకలు మొదలవడంతో ఆ సినిమాలో నటిస్తున్న గ్లామర్ నటి శ్రీలీలా పై యువత దృష్హి సారించింది. రవితేజ సరసన అనందం పంచిన ఆమె బాలయ్యతో ఎలా చిందులు వేస్తుందా అని కుర్రకారు తెగ వేచి చూస్తోంది.

Read Full News
IMG 20230910 WA0010

సోదర.. సోదరీ…

నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…’ ఎమోషనల్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న విడుదలకి సిద్దం అవుతోంది.

Read Full News