train

రాముని కోసం రైలు…

రామ మందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే  హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్: 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచిగూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సీ,…

Read More
rapid train

ర్యాపిడ్ “ఎక్స్”…

దేశంలో మొట్టమొదటి “ర్యాపిడ్ ఎక్స్” ప్రాంతీయ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20వ తేదీన ప్రారంభిస్తారు. డిల్లీ, ఘజియాబాద్,మీరట్ ల మధ్య మొదట ఈ రైలు నడుపుతారు. పూర్తీ ఎయిర్ కండిషన్ బోగిలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రైలు గంటకు 16౦ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.ప్రయాణికులు కూర్చోవడానికి,నిలబదదానికీ విశాలంగా ఉంటుంది. అంతేకాక,ప్రతీ బోగిలో సి.సి. కెమెరా అమర్చారు. లాప్ టాప్, మొబైల్ ఫోన్ లను చార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంది.

Read More