Skip to content
Thursday, August 6, 2026
“భాజపా”కి “బొద్దింకల” బెడద..!
పెత్తనం వేటలో “పవర్”
అప్పుడు ఆర్టికల్ గుర్తుకు రాలేదా..!
అయోధ్యలో “దొంగలు” పడ్డారు..!
EAGLE  NEWS

EAGLE NEWS

– అనుభవాల ప్రతిరూపం : వాస్తవాల సమాహారం –

Live Now
  • Home
  • ANDHRA
    • ANATHAPUR
    • CHITTOR
    • EAST GODAVARI
    • GUNTUR
    • KADAPA
    • KARNOOL
    • KRISHANA
    • NELLOR
    • ONGOLE
    • SRIKAKULAM
    • VIJAYANAGARAM
    • VIZAG
    • WEST GODAVARI
  • TELANGANA
    • ADILABAD
    • HYDERABAD
    • KARIMNAGAR
    • KHAMMAM
    • MEDAK
    • MAHABUBNAGAR
    • NALGONDA
    • NIZAMABAD
    • RANGAREDDY
    • WARANGAL
  • NATIONAL
    • INTERNATIONAL
  • EXCLUSIVE
  • SPORTS
    • CRIME
  • MOVIE
    • HOT PICS
    • BEAUTY SPOT
  • CARTOON
  • ENGLISH EAGLE
“భాజపా”కి “బొద్దింకల” బెడద..!
పెత్తనం వేటలో “పవర్”
అప్పుడు ఆర్టికల్ గుర్తుకు రాలేదా..!
అయోధ్యలో “దొంగలు” పడ్డారు..!
EAGLE  NEWS

EAGLE NEWS

– అనుభవాల ప్రతిరూపం : వాస్తవాల సమాహారం –

Live Now
  • Home
  • ANDHRA
    • ANATHAPUR
    • CHITTOR
    • EAST GODAVARI
    • GUNTUR
    • KADAPA
    • KARNOOL
    • KRISHANA
    • NELLOR
    • ONGOLE
    • SRIKAKULAM
    • VIJAYANAGARAM
    • VIZAG
    • WEST GODAVARI
  • TELANGANA
    • ADILABAD
    • HYDERABAD
    • KARIMNAGAR
    • KHAMMAM
    • MEDAK
    • MAHABUBNAGAR
    • NALGONDA
    • NIZAMABAD
    • RANGAREDDY
    • WARANGAL
  • NATIONAL
    • INTERNATIONAL
  • EXCLUSIVE
  • SPORTS
    • CRIME
  • MOVIE
    • HOT PICS
    • BEAUTY SPOT
  • CARTOON
  • ENGLISH EAGLE
updates
Boddinka C

“భాజపా”కి “బొద్దింకల” బెడద..!

2 weeks ago1 week ago
pawarpatlu C

పెత్తనం వేటలో “పవర్”

1 month ago1 month ago
artical C

అప్పుడు ఆర్టికల్ గుర్తుకు రాలేదా..!

1 month ago1 month ago
sanatan dongal C

అయోధ్యలో “దొంగలు” పడ్డారు..!

1 month ago1 month ago
babu devlp c

ఒకరిది అభివృద్ధి .. ఇంకోకరిది పంతం…!

2 months ago2 months ago
kasi finl

అంతుపట్టని ఆక్రోశం …!

2 months ago2 months ago
cover

అహం..పతనం.. అదే “సనాతనం”..!

2 months ago2 months ago
c

మార్పు కోసం తాపత్రయం.. మారని తరం..!

3 months ago3 months ago
INT CRIMNL C

“ట్రంప్” అవసరమా ..!

4 months ago4 months ago
1

యుద్ధ నీతి తెలియని “ట్రంప్”..!

4 months ago4 months ago
mental cf

పిచ్చి “ట్రంప్”…!

4 months ago4 months ago
iran ultimam

“ట్రంప్” అల్టిమేటమ్ @ 48..!

5 months ago5 months ago
babu 11c

ఉప ప్రధానిగా చంద్రబాబు?

5 months ago5 months ago
sankrnti c

WISH YOU HAPPY SANKRANTHI

7 months ago7 months ago
drunk c

డ్రంక్ అండ్ “హంట్”…

7 months ago7 months ago
  • Home
  • “వాట్స్”ఏ యాప్….
  • INTERNATIONAL

“వాట్స్”ఏ యాప్….

EAGLE3 years ago3 years ago01 mins
whatsapp

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సప్ మొదటిస్థానంలో ఉంటుంది. యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో ఆసక్తికర ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ తాజాగా మరొక ఫీచర్‌ను పరిచయం చేసింది. వాట్సప్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ కావాలంటే ఫోన్‌ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే. ఫోన్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారానే వాట్సప్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయ్యే అవకాశం ఉండేది. ఐతే ఇకపై ఫోన్‌ నెంబర్‌ అవసరం లేకుండానే వాట్సప్‌లోకి లాగినయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ – మెయిల్‌ వెరిఫికేషన్‌ ద్వారా వాట్సప్‌ అకౌంట్‌లోకి లాగినయ్యే ఫీచర్‌ను పరిచయం చేయనుంది.ఇప్పటి వరకు కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ లాగిన్‌ చేయాలంటే ఫోన్‌ నెంబర్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండేది. ఇందుకోసం 6 అంకెల ఓటీపీ మెసేజ్‌ ఫోన్‌కు వస్తుంది. ఒకవేళ ఫోన్‌ పనిచేయకపోయినా, నెట్‌వర్క్‌ అందుబాటులో లేకపోయినా ఓటీపీ రాదు. దీనికి అల్టర్‌నేటివ్‌గా వాట్సప్ లాగిన్‌ కోసం ఈ – మెయిల్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తోంది.

Tagged: account mail new phon security whatsapp

Post navigation

Previous: మొదటి దశ ప్రశాంతం…
Next: పుట్టపర్తిలో జగన్…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

INT CRIMNL C

“ట్రంప్” అవసరమా ..!

EAGLE4 months ago4 months ago 0
1

యుద్ధ నీతి తెలియని “ట్రంప్”..!

EAGLE4 months ago4 months ago 0
pic3

How Bird strike Engines?

EAGLE1 year ago1 year ago 0
IMG 20250515 WA0035

ట్రంప్ తో అంబానీ…

EAGLE1 year ago1 year ago 0
Loading

Categories

  • ANDHRA
  • BEAUTY SPOT
  • CARTOON
  • CRIME
  • ENGLISH EAGLE
  • EXCLUSIVE
  • GOSSIPS
  • HOME
  • HOT PICS
  • INTERNATIONAL
  • MOVIE
  • NATIONAL
  • POSTS
  • SPORTS
  • TELANGANA

Recent Posts

  • “భాజపా”కి “బొద్దింకల” బెడద..!
  • పెత్తనం వేటలో “పవర్”
  • అప్పుడు ఆర్టికల్ గుర్తుకు రాలేదా..!
  • అయోధ్యలో “దొంగలు” పడ్డారు..!
  • ఒకరిది అభివృద్ధి .. ఇంకోకరిది పంతం…!

మీ చుట్టూ జరిగే అవినీతి, అక్రమాలపై సమాచారం ఇవ్వండి...

మాకు విషయం ముఖ్యం...
మీ వివరాలు గోప్యం...


kindly send information to :

eaglenewstelugu@gmail.com

https://www.youtube.com/@eaglenewsindia

https://eaglenewstelugu.com/wp-content/uploads/2026/07/BANG-1.mp4
- EAGLE NEWS TELUGU © ALL RIGHTS RESERVED - Powered By BlazeThemes.
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • CONTACT US
  • © COPYRIGHT
  • ABOUT US