talasani

నేడే చూడండి..గాంధీ…

రాష్ట్రంలోని అన్ని దియేటర్ లలో ఈ నెల 14 నుండి 24 వ తేదీ వరకు గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్ల పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలలో భాగంగానే…

Read Full News
IMG 20230730 WA0044

దిల్‌రాజు ప్యానల్…

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది.ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో 12 మందిలో దిల్‌రాజు ప్యానల్‌ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు.స్టూడియో సెక్టార్ నుంచి గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌ కాగా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్‌కు 563ఓట్లు, సి.కళ్యాణ్ ప్యానల్‌కు 497 ఓట్లు పోలయ్యాయి.

Read Full News
Screenshot 2023 07 17 123148

“చిరు” లీక్ చేశారు…

వచ్చే నేలలో విడుదల కాబోతున్న తన తాజా చిత్రం “భోళా శంకర్”పై ఓ లీక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాలో తమ్ముడి మ్యానరిజాన్ని “చిరు” అనుసరించారట. వినండి.. పవన్ పాటకు చిరు ఎలా స్టెప్పులు వేశారో చుడండి..

Read Full News
yuham pawan

ఆ “వ్యూహం” ఏంటి…

“వ్యూహం” పేరుతో దర్శకుడు  రాంగోపాల్ వర్మ సినిమా  చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ బయోపిక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఇప్పటికే జగన్ ని వర్మ రెండు సార్లు కలిసినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే విడుదలైన “వ్యూహం”  టీజర్, మూవీ స్టిల్స్ కాకరేపుతున్నాయి. ఈ  మూవీలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ని వర్మ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో పీఆర్పీ ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్…

Read Full News
yatra

యాత్ర-2…

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన ‘యాత్ర’ సినిమా 2019లో మంచి విజయం అందుకుంది.  ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ్‌ సీక్వెల్‌ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే ఆయన విడుదల చేశారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కొడుకుని’ అనే లైన్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యాత్ర-2కు సంబంధించి…

Read Full News
Screenshot 2023 06 25 231516

వర్మ “వ్యూహం”…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న “వ్యూహం”  సినిమాకు సంబంధించిన  టీజర్ ను విడుదల చేశారు.

Read Full News
varma3

అదేదో చెప్పొచ్చుగా …

శాసన సభలో అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తా అంటూ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సినీ దర్శకులు రం గోపాల్ వర్మ తనదైన శిలిలో స్పందించారు. సోది లేకుండా షాట్ లోకి వెళ్ళిపోయారు. ఈసారి నన్ను అసెంబ్లీ లోకి అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తా అన్నావుగా అంత దమ్మున్నోడివి ఐతే ఏ నియోజకవర్గం లో పోటీ చేస్తున్నావో చెప్పొచ్చుగా అంటూ ట్వీట్ చేశారు వర్మ …

Read Full News