సతాయింపు చాలు…

ktr modi visit 1

ప్రధాని మోడీ శుభవార్తతో తెలంగాణకు రావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.  ఈ నెల 8 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నా సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.  తొమ్మిది ఏళ్లుగా తెలంగాణను కేంద్రం నానా రకాలుగా సతాయిస్తోన్నదని, హైదరాబాద్ లో లింక్ రోడ్లు, స్కైవేల కోసం ఆర్మీ భూములు ఇచ్చేలా మోడీ ఆదేశాలు ఇవ్వాలివ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయని, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ఆ సంగతి తేల్చుకోవచ్చు గానీ, ముందు అభివృద్ధికి సహకరించాలని కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *