నన్నూ కెలికారు…

Screenshot 20230815 201103 Instagram

మిల్కీ అందాలతో “మిస్టర్ పర్ఫెక్ట్” వంటి యువత మనసుల్లో రొమాంటిక్ “దరువు” వేయించి “గేమ్ ఓవర్” అంటూ ప్రేక్షకులను “ఆనందో బ్రహ్మ” అనిపించిన తాప్సీ మొన్నీ మధ్య షాకింగ్ న్యూస్ చెప్పింది. టాలీవుడ్, కోలీవుడ్ తెరపై అనేక సినిమాలు చేశాను. కానీ బాలీవుడ్ తెరపై కనిపించాలంటే కొన్ని వదులుకోవాలేమో అని భయమేసిందని చెప్పింది. ఎందుకంటే, అక్కడి ఓ ఇద్దరు సినీ ప్రముఖులు రాత్రిళ్ళు ఫోన్లు చేసి రమ్మనే వారని బాంబు పేల్చింది. అయితే తాను అలాంటి దాన్ని కాదని చెప్పేసిందట. కానీ ఆ ఇద్దరు “షాడో”లు ఎవరనేది మాత్రం సీక్రెట్…

Screenshot 20230815 201432 Instagram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *