ketana

నాటండీ

రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్  ఛాలెంజ్ హరిత సేన లో భాగంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని నటి  కేతన రాజ్ అన్నారు  . ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అందరిని చిన్న, పెద్ద, పార్టీలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ నాటించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఏడు సంవత్సరాల నుండి నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమం ఒక యజ్ఞం లా…

Read Full News
drug lishi

సస్పెన్స్….

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషి ఎక్కడున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. కేసు వెలుగు చూసిన నాటి నుంచి ఈ నటి తెరవెనక్కి వెళ్ళిపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక, లిషి కనిపించడం లేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతుపట్టకుండా ఉంది.

Read Full News
rashi c

అందాల”రాశీ”…

రాశీఖన్నా….టాలివుడ్, బాలివుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. డిల్లీ సుందరి అయినప్పటికీ దక్షిణాదిన అభిమానులను చూరగొన్న నటి. “మద్రాస్ కేఫ్”తో తమిళ తెరంగేట్రం చేసిన రాశీ ఆ తర్వాత తెలుగు వెండి తెరపై జిగేలుమంది. గోపిచంద్, ఎన్టిఆర్, రవితేజ, నాగ చైతన్య, రామ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. అమాయక పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే అందాల“రాశీ” ౩౦న పుట్టిన రోజు జరుపుకుంటోంది.

Read Full News
isha c

Happy B”Devil”

Esha Gupta well known Bollywood actress. Gupta came from national capital Delhi. She has completed Mass Communication course from Manipal Institute of Communications, Karnataka. Esha is a winner of Miss Photogenic title and she was snapped in a stunning swimsuit for the 2010 Kingfisher calendar. Esha wants to acting and modeling.

Read Full News
dowal kangana

పిక్చర్ పర్ఫెక్ట్…

కేంద్ర ప్రభుత్వ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ప్రయాణిస్తున్న విమానంలో బాలీవుడ్ భామ కంగనా రనౌట్ కూడా జర్నీ చేశారు. ఆ విమానంలో దోవల్ తో కలిసి దిగిన సెల్ఫీని కంగనా సోషల్ మీడియాలో పంచుకుంది.

Read Full News
Varalaxmi

సమన్లు…

ప్రముఖ నటి, సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎం.ఐ.ఎ.) సమన్లు జారీ చేసింది. కేరళ డ్రగ్స్ కేసులో భాగంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు సమన్లు పంపారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. కేరళలోని వియిన్యం సముద్ర తీరం వద్ద ఈ నెల 18న భారీ ఎత్తున…

Read Full News
Screenshot 20230826 224200 Instagram

మళ్లీ “హంసా” నాట్యం…

హంస హొయలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. నీటి కొలనులో వయ్యారం వలకబోసే హంస వంపులు మహా రమణీయం. దాని సొంపైన నడక రసరమ్యం. ఆ నడక, ఆ హొయల కలబోత నటి హంసా నందిని అనడంలో సందేహం లేదు. ఆమె బికినీ వేసినా, బిరుసైన దుస్తులు వేసిన వాటి కంటే “హంసా” చీరకట్టే కుర్రకారుకి ఓ కిక్కు. సినిమాల్లో ఏ వ్యాంప్ కారెక్టర్స్ అయినా మోడ్రన్ డ్రెస్సులతో కనువిందు చేస్తాయి. కానీ, అదే క్యారెక్టర్ లో కనిపించే…

Read Full News
images 27

“ఏందబ్బాయా”….

యువత మనసులో “వెన్నెల”కాయిస్తు ఏందబ్బాయా… అంటూ యువత గుండెల్లో “యమదొంగ”గా చొరబడిదాదాపు పుష్కర కాలం పాటు తెలుగు సినీ అభిమానులను చూరగొన్న అమెరికా అందాల తార పార్వతీ మెల్టన్ తెరకు దూరమై చాలా కాలమైంది. ఆమె చీర కట్టినా, చిత్రమైన బట్టలు వేసినా వెండితెర యూత్ అంతులేని “జల్సా” చేస్తుందనడంలో సందేహం లేదు. “యమహో యమహా” అంటూ “అల్లరే అల్లరి” చేసి “దూకుడు”గా యువ ప్రేక్షకుల్ని ఒక “గేమ్” ఆడుకొన్న మెల్టన్ ఎందుకో తెరపైకి రావడం లేదు….

Read Full News