తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మొదట జంట నగరాలకు ఉక్కు కవచాలను నియమించింది. హైదరాబాద్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించింది. అదేవిధంగా సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సిపి గా సుధీర్ బాబుని నియమించారు.ఇప్పటి వరకు నగర కమిషనర్ గా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.
కొత్త “సింహాలు”…
![city cps](https://eaglenewstelugu.com/wp-content/uploads/2023/12/city-cps.jpg)
I like this site very much, Its a rattling nice position to read and incur information.Leadership
thank you very much dear..
pl click on advertisement to encourage “Eaglenews”…tnq