హ్యూస్టన్ “హనుమాన్”

hanuman usa

అమెరికా(హ్యూస్టన్ సిటీ)లోని అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో అత్యంత ఎత్తైన అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం రూపుదిద్దుకుంటున్నది. స్టేట్ ఆఫ్ యూనియన్ పేరిట రూపుదిద్దుకుంటున్న అభయ ఆంజనేయ విగ్రహం అమెరికాలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో 5వ విగ్రహం. అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం ఎత్తు 72 అడుగులు,
గ్రౌండ్ లెవెల్ నుంచి 86.9 అడుగులు. 2023 ఆగస్టులో ఈ విగ్రహం పనులను చిన్న జీయర్ స్వామి భూమి పూజ చేసి ప్రారంభించారు. మరో రెండు నెలలలో విగ్రహావిష్కరణ లక్ష్యంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

hunman usa in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *