IMG 20240824 WA0022

దుర్మరణం…

గల్ఫ్ లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దుర్మరణం చెందారు. కరీంనగర్ కి చెందిన షహాభాజ్ ఖాన్ (27)ఆల్ హాసలో టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు, ఐదు రోజుల క్రితం ఖాన్ మరో వ్యక్తితో కలిసి స్నేహితున దగ్గరికి వెళ్లేందుకు జీ.పి.ఎస్. పెట్టుకొని కార్ లో బయలుదేరారు. జీ.పి.ఎస్. పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన “రబ్ ఆల్ ఖలీ ” ఎడారి లోపలి కి వెళ్లి చిక్కుకుపోయారు, వేడి, డీ- హైడరేషన్ తో ఆతనీతో పాటు వెళ్లిన…

Read More
IMG 20240824 WA0016

“ఎన్”- నేలమట్టం…

“హైదారాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ” (హైడ్రా) దూకుడు పెంచింది. విమర్శలు, ఆరోపణల మధ్య తన పని తాను చేసుకుపోతోంది. మొన్న గండిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు, నేడు మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని నటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ ని నేలమట్టం చేశారు. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం కూల్చివేత చేపట్టింది. మూడున్నర ఎకరాల చెరువును ఆక్రమించి ఎన్- కన్వెన్షన్ నిర్మించినట్లు ఆరోపణలు రావడం, విచారణలో వాస్తవమని తెలవడంతో…

Read More
IMG 20240824 WA0001

గాయపడ్డ రవితేజ

రవితేజ తాజా చిత్రం ఆర్.టి.-75 చిత్రీకరణ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. భాను దర్శకత్వంలో హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఓ ఫైట్ సీన్ చేస్తుండగా రవితేజ కుడిచేతిలో కండరాలు చిట్లి పోయినట్టు సమాచారం. గాయంతోనే షూట్ కొనసాగించారు. అనంతరం ఓ హాస్పిటల్స్‌లో శస్త్రచికిత్స చేశారు. రవితేజ పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు.

Read More
IMG 20240822 WA0026

“Monkey” Entered…

Thailand has confirmed Asia’s first case of the new deadlier strain on Monkeypox (Mpox), making it the second country outside of Africa, and the first in Asia, to be hit by the variant.It joins Sweden, which reported its first case of clade 1b monkeypox last week, meaning the virus has now reached two other continents…

Read More
images 51

Rapidly Spreading…

Monkey Pox (Mpox) has been declared as a Public health emergency of international concern (PHEIC) under the provisions of the International Health Regulations (IHR) by World Health Organization (WHO) in August 2024. Mpox is a viral zoonotic disease caused by the monkeypox virus, a species of the genus Orthopoxvirus with two different clades first and…

Read More
IMG 20240822 WA0001

పోలాండ్ లో ప్రధాని..

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్నారు. 45 ఏళ్లలో సెంట్రల్ యూరప్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ నాయకుడు ప్రధాని మోదీనే కావడం విశేషం. భారత్, పోలాండ్ దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోలాండ్ కు చేరుకున్న మోదీకి రాజధాని వార్సాలో ఘన స్వాగతం పలికారు.కాగా, మోదీ పోలాండ్ పర్యటనకు రావడంతో అక్కడి ప్రవాస భారతీయలు ఆనందం వ్యక్తం చేశారు….

Read More
images 49

“పాత్రికేయం”పరువు పోతోంది..

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు దశాబ్దాలుగా కుప్పలు తెప్పలుగా విస్తరిస్తున్న పేపర్లు, టివి ఛానళ్ళు, సామాజిక మాధ్యమాలు ఆయా సంస్థల యాజమాన్యాల స్వప్రయోజ నాల కోసం జర్నలిజాన్ని తాకట్టు పెడుతున్నా యనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జర్నలిస్టులే పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇవ్వడం సిగ్గు చేటుగా ఉంది. తెలుగు పాత్రికేయ విలువలు పూర్తిగా చచ్చి పోతున్నాయా? ఒక పత్రికలో, ఛానల్ లో వచ్చిన కథనాలు మరో మాధ్యమానికి ఎందుకు మింగుడు పడడం లేదు?…

Read More
images 22

ఏమిటీ నిర్లక్ష్యం..పట్టదా..

కోల్ కతా అర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనలో ఆసుపత్రి సిబ్బందితో పాటు పోలీసులు, బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహం పడి ఉన్న తీరును చూశాక అది ఆత్మహత్యని ఎలా భావించారని వైద్య సిబ్బందిని ప్రశ్నించింది. డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబానికి చెప్పడం వెనక కారణమేంటని నిలదీసింది. అదేవిధంగా ఈ దారుణం ఉదయం చోటుచేసుకోగా మధ్యాహ్నం 4 గంటల వరకు పోస్టుమార్టం పూర్తయిందని గుర్తుచేస్తూ ఎఫ్ఐఆర్ మాత్రం రాత్రి 11:45…

Read More
IMG 20240820 WA0012

A Voyage Around The Queen

Queen Elizabeth found Donald Trump ‘very rude’, a sensational new biography of the late monarch claims.The sovereign, who hosted the ex-US president twice during her reign, is said to have ‘particularly disliked’ the way he looked over her shoulder as if ‘in search of others more interesting’. She also mused over his relationship with his…

Read More
IMG 20240815 WA0037

Vaccine for Mpox

Serum institute of India announces they are developing a vaccine against Mpox (monkeypox). “In view of the global health emergency declared due to Mpox outbreak, Serum Institute of India is currently working on developing a vaccine for this disease to cater to millions of lives that might be at risk. Hopefully, with the ongoing progress,…

Read More
IMG 20240820 WA0013

మునిగిన నౌక…

ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుఫాను వల్ల ఓ విలాస వంతమైన షిప్‌ మునిగి పోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌ దిగ్గజ వ్యాపార వేత్త మైక్‌ లించ్‌ సహా ఏడుగురు గల్లంతు అయ్యారు. మరో 14 మంది ప్రమాదం నుండి బయట పడ్డారు. సిసిలియన్‌ పోర్టు నుండి ఈయాట్‌ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ…

Read More
IMG 20240819 WA0024

మీ సహకరం అజరామం..

హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నదే తమ అభిమతమని సీఎం తెలిపారు.గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి వారు నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్పూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం…

Read More