IMG 20240905 WA0019

Check Property..

In the midst of its demolition drive, Hyderabad Disaster Response Assets Protection Agency (HYDRAA) has stated that residents can verify if their houses or properties are situated within full tank level or buffer zones of lakes using the website https://lakes.hmda.gov.in/. This portal, operated by the Hyderabad Metropolitan Development Authority (HMDA), allows people to check their…

Read Full News
IMG 20240905 WA0018

“నడక” పెంచిన టిటిడి..

తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నడకదారి భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమలకు శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా చేరుకుంటారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు ప్రతి రోజూ 3 వేల టికెట్లను జారీ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచడం విశేషం. శ్రీవారి మెట్టుమార్గంలో 4 వేలు, అలిపిరి మార్గం ద్వారా వెళ్లే నడకదారి భక్తులకు…

Read Full News
IMG 20240905 WA0010

Mandatory AI Rules..

Australia’s centre-left government said on Thursday it planned to introduce targeted artificial intelligence rules including human intervention and transparency amid a rapid rollout of AI tools by businesses and in everyday life. Industry and Science Minister Ed Husic unveiled 10 new voluntary guidelines on AI systems and said the government has opened a month-long consultation…

Read Full News
IMG 20240904 WA0035

“బెస్ట్ మాస్టర్ “

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏటా ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్ రావు స్థానం పొందారు. 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా శ్రీనివాస్ ఎంపిక అయ్యారు. ఆయన ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాక యూనివర్సిటీ లో ఈఎంఆర్ అండ్ ఆర్సీ విభాగానికి,…

Read Full News
IMG 20240831 WA0009

A”I” Can Diagnose..

Google is working on an AI model, “HeAR”, that can detect diseases like tuberculosis by analyzing sounds like coughing and sneezing.Trained on 300 million audio samples, this tech could transform healthcare diagnostics, especially in areas lacking advanced medical tools.In collaboration with Salcit Technologies, Google aims to enhance early detection of respiratory diseases through smartphone microphones.

Read Full News
images 55

ముడు ముక్కల”సర్కిల్”..!

నేతల రాజకీయం, పలుకుబడి, పంతాల మధ్య ఒక సర్కిల్ పోలీస్ స్టేషన్ ఏకంగా మూడు ముక్కలు అయ్యింది. అది పరిపాలన సౌలభ్యం కోసం మాత్రం కాదు. నాయకుల పెత్తనం, వారి పలుకుబడి కోసం మాత్రమే. ఆ పోలీసు సర్కిల్ పరిధి అది మూడు నియోజక వర్గాల్లో విస్తరించి ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అందుకే అందువల్లనే ఇప్పుడు మూడు నియోజక వర్గాల నేతలు ఆ సర్కిల్ ను పంచేసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ సర్కిల్ పోలీసు…

Read Full News
IMG 20240831 WA0005

Vaccine Ready…

The World Health Organization Chief said that Monkeyfox (Mpox) vaccines were set to arrive in the Democratic Republic of Congo in the next few days to fight a new strain of the virus.”We hope to have the first delivery in the next few days, and then it will build up,” Director General Tedros Adhanom Ghebreyesus…

Read Full News
IMG 20240828 WA0018

ప్రవేశాలు షురూ…

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ(యూజీ) బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో, పీజీ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, బీఎల్ఎస్ఐఎస్సీ, ఎంఎల్ఎస్సీ తదితర డిప్లొమా కోర్సుల్లో ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31వ తేదీలోగా ప్రవేశాలు పొందాలని హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి దృశ్య శ్రవణ మాధ్యమం పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం డైరెక్టర్, డీన్ సామాజిక శాస్త్రం ఆచార్య శ్రీనివాస్ వడ్డాణం తెలిపారు. ఖమ్మంలోని ఎస్ అర్ అండ్ బి…

Read Full News
images 53

బదిలీల పై”నిఘా ఎక్కడ..!

వైద్య విద్యా శాఖలో బదిలీల తంతుకు అవినీతి చీడ పట్టినట్టు కనిపిస్తోంది. కొందరు సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్ల బదిలీ వ్యవహారంలో కోఠి లోని డి.ఏం.ఇ. కార్యాలయం మొదలు సచివాలయంలోని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల చేతివాటం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటి బదిలీల్లో వేరే ప్రాంతానికి వెళ్ళి పోవలసిన హైదారాబాద్ లోని వివిధ ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్లకు నేటికీ ఎలాంటి బదిలీ ఉత్తర్వులు జారీ చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వీళ్ళ బదిలీపై గతంలో…

Read Full News
IMG 20240824 WA0049

“విధ్వంసం”దిశగా..!

గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ ప్రభుత్వంపై పగ పట్టినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షంగా వ్యవహరి చేయాల్సిన బారాస నేతలు రాష్ట్రంలో ఉద్యమ వ్యూహాలను అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడం, వీలున్న ప్రతీ అంశం పై చర్చలకు బదులు రచ్చ చేయడమే గులాబీ దళం లక్ష్యంగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి భారాస…

Read Full News
IMG 20240824 WA0022

దుర్మరణం…

గల్ఫ్ లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దుర్మరణం చెందారు. కరీంనగర్ కి చెందిన షహాభాజ్ ఖాన్ (27)ఆల్ హాసలో టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు, ఐదు రోజుల క్రితం ఖాన్ మరో వ్యక్తితో కలిసి స్నేహితున దగ్గరికి వెళ్లేందుకు జీ.పి.ఎస్. పెట్టుకొని కార్ లో బయలుదేరారు. జీ.పి.ఎస్. పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన “రబ్ ఆల్ ఖలీ ” ఎడారి లోపలి కి వెళ్లి చిక్కుకుపోయారు, వేడి, డీ- హైడరేషన్ తో ఆతనీతో పాటు వెళ్లిన…

Read Full News
IMG 20240824 WA0016

“ఎన్”- నేలమట్టం…

“హైదారాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ” (హైడ్రా) దూకుడు పెంచింది. విమర్శలు, ఆరోపణల మధ్య తన పని తాను చేసుకుపోతోంది. మొన్న గండిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు, నేడు మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని నటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ ని నేలమట్టం చేశారు. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం కూల్చివేత చేపట్టింది. మూడున్నర ఎకరాల చెరువును ఆక్రమించి ఎన్- కన్వెన్షన్ నిర్మించినట్లు ఆరోపణలు రావడం, విచారణలో వాస్తవమని తెలవడంతో…

Read Full News
IMG 20240824 WA0001

గాయపడ్డ రవితేజ

రవితేజ తాజా చిత్రం ఆర్.టి.-75 చిత్రీకరణ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. భాను దర్శకత్వంలో హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఓ ఫైట్ సీన్ చేస్తుండగా రవితేజ కుడిచేతిలో కండరాలు చిట్లి పోయినట్టు సమాచారం. గాయంతోనే షూట్ కొనసాగించారు. అనంతరం ఓ హాస్పిటల్స్‌లో శస్త్రచికిత్స చేశారు. రవితేజ పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు.

Read Full News
IMG 20240822 WA0026

“Monkey” Entered…

Thailand has confirmed Asia’s first case of the new deadlier strain on Monkeypox (Mpox), making it the second country outside of Africa, and the first in Asia, to be hit by the variant.It joins Sweden, which reported its first case of clade 1b monkeypox last week, meaning the virus has now reached two other continents…

Read Full News