iflu c

“ఇఫ్లూ”లో వేడి…

హైదరాబాద్ తార్నాక లోని ఇంగ్లిష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ)లో లైగిక వేధింపులను నిరోధించడానికి  ఏర్పాటు చేసిన “సెన్సిటైజేషన్,ప్రివెన్షన్ మరియూ రిడ్రేసల్ అఫ్ సెక్స్ వల్ హెరాస్మెంట్”(స్పర్శ్)ని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్లూ విద్యార్ధులు నిరసన మొదలు పెట్టారు. లైంగిక వేధింపులను అదుపు చేయడానికీ, సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన స్పర్శ్ ని  గత జూన్ నెల నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలిపారు. ఇదే విషయాన్ని స్పర్శ్ చైర్ పర్సన్ గా ఉన్న రేవతి…

Read More
IMG 20230817 WA0028

మా జోలికి రావద్దు…

ఉస్మానియ యూనివర్సిటీ భూములను శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణీకేశ్వర్ నగర్ లో ఉన్న సుమారు 2 ఏకరాల స్థలంలో పద్మారావు ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఖండించారు. పద్మారావు నిజంగా బస్తీ వాసులకు హాస్పిటల్ నిర్మించాలంటే అక్కడున్న వేరే భూముల్లో కట్టివ్వాలని సూచించారు. యూనివర్సిటీ భూముల్లో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని…

Read More