IMG 20240623 WA0015

మరో ప్రాణం..

బాపట్ల జిల్లా యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ అనే యువకుడు అమెరికాలో కాల్పుల ఘటనలో మృతి చెందడం తెలిసిందే. గోపీకృష్ణ అమెరికాలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుండగా, తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపి, తనకు కావాల్సిన వస్తువులు ఎత్తుకెళ్లాడు. ఈ కాల్పుల్లో గాయపడిన గోపీకృష్ణ చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశాడు. యువకుడు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ అనే ఓ కుర్రాడు టెక్సాస్…

Read Full News
Screenshot 20230814 121737 WhatsApp 1

అలా జరిగింది…

సరదా కోసం సముద్రంలోకి వెళ్లి మునిగిపోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలను పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లాకి చెందిన పుల్లేటి మహేష్, గోగుల రమణ తోటి యాత్రికులతో కలిసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి సముద్రంలోకి వెళ్ళి పోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించి కానిస్టేబుల్ గణేష్, ఎం. వెంకటేశ్వర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి…

Read Full News