deputy cm - EAGLE NEWS
pawar c

ఇక పై “కోటి”…

తెలంగాణాలో విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ప్రజాభవన్ లో ఏర్కోపాటు చేసిన కార్యక్రమంలో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖలో నరేష్ భార్యకు కారుణ్య నియామక పత్రం అందజేశారు. విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును…

Read More
batti houses c

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు “సోలార్”

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇత‌ర రాష్ట్రాల‌కు అధికారుల‌ను పంపించి అధ్య‌య‌నం చేయించి త్వ‌ర‌గా ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హౌజింగ్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేద‌ల‌కు కాంగ్రెస్‌ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డానికి ఈ ఏడు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3500 ఇండ్ల చొప్పున‌ బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించింద‌న్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేసే ఆరు గ్యారంటీల అమ‌లులో భాగ‌మే ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణమ‌న్నారు. హైదరాబాద్ లోని డాక్ట‌ర్ బిఆర్…

Read More
bhatti ram

రాముడి పేరుతో రాజకీయాలా..

“రాముడు అంద‌రికి దేవుడే, మాకు కూడా దేవుడేన‌ని, మ‌తం పేరిట ప్ర‌జ‌ల‌ను విభ‌జించి రాముడి పేరిట రాజకీయాల‌ను చేసి ల‌బ్ధి పొందాల‌ని ప్రయత్నించే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని” తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క అన్నారు . హైద‌రబాద్‌లో మ‌తం పేరిట అల‌జ‌డి సృష్టించి ఓట్లు పొందాల‌ని చూస్తున్న కుయుక్తుల‌ను, వారి ఆట‌ల‌ను సాగ‌నివ్వ‌మ‌ని తేల్చి చెప్పారు. రాముడి పేరిట రాజకీయాలు చేయోద్దన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజక వర్గ ప‌రిధిలో వేర్వేరుగా జ‌రిగిన‌…

Read More
batti pwr

విద్యుత్ కు “అప్పుల” షాక్…

గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందనిరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబద్దతో ప్రణాళికా బద్ధంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు బిటిపిఎస్ విద్యుత్ ప్లాంటును సందర్శించిన అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు….

Read More
batti swrn

“భట్టి”బాధ్యతలు…

రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు.అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు…

Read More
batti people

నిజంగా “విక్రమర్కుడే”…!

క్రమశిక్షణకు మారు పేరు, పార్టీ పట్ల అంకితభావం, పార్టీ విధేయతకు, నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం మల్లు భట్టి విక్రమార్క.కష్టపడే మనస్తత్వం కలిగిన విక్రమార్క ఎన్ ఎస్ యు ఐ  కార్యకర్త నుంచి అంచలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనదైన పాత్రను పోషించారు. ఎమ్మెల్సీగా గెలుపొంది చీఫ్ విప్పుగా, డిప్యూటీ స్పీకర్…

Read More