IMG 20240730 WA0012

చరిత్ర లోనే రికార్డు

స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల…

Read More
modi swarnin 24

Farmers “First”…

After being sworn in as Prime Minister for the 3rd time, PM Modi Narendra Modi’s signs his first file authorizing release of 17th instalment of PM Kisan Nidhi. This will benefits 9.3 crore farmers and distribute around Rs. 20,000 crores. After signing the file, PM Modi said “Ours is a Government fully committed to Kisan…

Read More
IMG 20240217 WA0021

వెల్లికి”కెమెరా”కాపలా…

మార్కెట్లో వెల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయి. అల్లం,వెల్లుల్లి ధరలు వింటేనే ఘాటు నషాళానికి ఎక్కుతోంది.ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల దగ్గర కొండెక్కి కూర్చొని సామాన్యులను వెక్కిరిస్తోంది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది. దీంతో ఈ పంట పొలాల పై దొంగల కన్ను పడింది. కొన్ని చోట్ల దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉల్లి పంటకు పేరుగాంచిన…

Read More
IMG 20240216 WA0033

రైతులపై”కర్ణా”అస్త్రం..

కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్‌ రైతులపై పోలీసులు ‘సోనిక్‌ ఆయుధాల’ను ప్రయోగించారు. ఒకే దిశలో కర్ణభేరీలు పగిలేలా శబ్దాలను విడుదల చేయడం సోనిక్‌ ఆయుధాల ప్రత్యేకత. లాంగ్‌ రేంజ్‌ అకూస్టిక్‌ డివైజ్‌(ఎల్‌ఆర్‌ఏడీ)గా పిలిచే సోనిక్‌ ఆయుధాలను సాధారణంగా సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేయడానికి వినియోగిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాడుతున్నారు. అమెరికా సైన్యం అమ్ముల పొదిలో 2000 సంవత్సరం నుంచే సోనిక్‌ ఆయుధాలుండగా 2013లో ఢిల్లీ…

Read More
jagana review

ఇటీవల తుపాను కారణంగా దెబ్బతిన పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌ సమీక్షసమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై చర్చించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలన సీఎం ఎమ్మెల్యేలను ఆదేశించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని స్పష్టంచేశారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని,…

Read More
ktr gobak

కేటిఆర్ వద్దు..!

గత రెండు ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీకి నిరసనల సెగ తగులుతోంది. బిఆర్ఎస్ బలంగా ఉందనుకున్న జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో ముగించుకుని తిరిగి వెళుతుండగా పలువురు రైతులు నిరసనకు దిగారు. పాశిగామలో కొందరు రైతులు ప్లకార్డులతో రోడ్డు ఎక్కారు. కేటిఅర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం, ప్రభుత్వానికా, మంత్రికా, మీ ఫామ్ హౌస్కా, కొప్పుల ఈశ్వర్ కా, కటింగ్…

Read More
Screenshot 20231002 004606 WhatsApp

వరాల “మోడీ”…

ములుగు జిల్లాలో 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణలోసుమారు 13,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. సమ్మక్క- సరక్క ల పేరుతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో పసుపు…

Read More
ktr 22

ఇవ్వన్నీ చేస్తాం..

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా  సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది.  దాదాపు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పలు కీలక అంశాలను ఆమోదించింది. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటిఅర్ అధ్వర్యంలో పలువురు మంత్రులు విలేకర్లకు వివరించారు. రాష్ట్రంలో వదలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాల వల్ల  అనుహ్యరీతిలో వరదల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డవారికి రాష్ట్ర…

Read More