dayyam c 1

“బిడ్డా.. ఆ దెయ్యం నువ్వే”..!

కన్న తండ్రి కూడా మొహం చూడని కూతురు దారి ఎటు… నాన్న చుట్టూ దయ్యాలు చేరాయి అంటూ భారాస నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? తన “జాగృతి” ఊసు తప్ప భారత రాష్ట్ర సమితి (భారాస) పేరుని కూడా కవిత ఎందుకు ఉచ్ఛరించడం లేదు.. “లిక్కర్ క్వీన్” గా దేశ వ్యాప్తంగా పేరు గడించి, ఆరు నెలలపాటు తీహార్ జైలు జీవితం గడిపిన కవితను జనం నాయకురాలిగా ఎలా చేరదీస్తారు…….

Read More
lovebirds c

“గులాబీ” పై “కాషాయం”మోజు..!

అయ్యో ఇదెక్కడి లొల్లి.. కెసిఆర్ బిడ్డ కవితక్క అలక బడితే తెలంగాణ సంగతేమో గానీ అటు దుబాయిలో బుర్జ్ ఖలీఫా బోసిబాయే… ఆస్ట్రేలియాలో “బతుకమ్మ” సతికిలబడే.. న్యూజిలాండ్ లోనూ గులాబీ “కివీస్” చిన్నబోయే…మొత్తంగా అక్క తిరిగిన అన్ని చోట్లూ అయోమయం… గందరగోళంగా మారిపోయే… పదేళ్లుగా అన్న, చెల్లెళ్ళు కలిసి సరదాలు, సంబురాలు చేసిన అమెరికా, ఐరోపా దేశాల్లో ఇదే వింత పరిస్థితి… ఉద్యమ పార్టీ కుటుంబంలో రాజుకున్న కలహాల వేడి ఇంత కాలం గులాబీ గుబాళించిన విశ్వం…

Read More