ముక్తి మార్గానికి “మహాభక్తి”..

Screenshot 20250225 121301 Video Player

సకలజనుల భక్తిని భగవంతునితో అనుసంధానం చేయాలనే సుసంకల్పంతో తెలుగునాట బుల్లితెరపై అంకురించు కుంటోంది “మహాభక్తి” ఛానల్. ఒకటిన్నర దశాబ్దానికి పైగా వార్తా ప్రియులు ఆదరిస్తున్న “మహా న్యూస్” ఛానల్ ఆధ్వర్యంలో ఈ “మహాభక్తి” శ్రీకారం చుట్టుకుంది. భక్తి, ముక్తి, ధ్యాన ,మోక్ష మార్గాలను పండితుల మాటలతో విశ్లేషించే ధార్మిక కార్యక్రమాలతో “మహాభక్తి” టి.వి. సమాయత్తమైంది.

సాధారణ భక్తి భావలనే కాదు… సనాతన ధర్మ లక్ష్య సాధన, దాని ప్రయోజనాలను సైతం “మహాభక్తి” మీకు అందించనుంది. అందుకే ముక్కంటి శివయ్యకు ప్రాణప్రదమైన శివరాత్రి పర్వదినాన మీ ఇంట శివోహం నాదంతో “మహాభక్తి” ఛానల్ కి స్వాగతం పలకండి. స్టే ట్యూన్ టు “మహాభక్తి” ఛానల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *