social Cf

బాధ్యత మరచిన “సోషల్ మీడియా”..!

సామాజిక మాధ్యమం… అదే “సోషల్ మీడియా”… వెర్రితలలు వేస్తున్న నీచ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. అందుకు దాన్ని పెంచి పోషిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత యూ ట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్ వంటి మధ్యమాలదే పూర్తీ బాధ్యత అని నిస్సందేహంగా చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో నెట్టింట (ఇంటర్ నెట్) పుట్టుకు వస్తున్న “పోర్న్” (బూతు) వీడియోలను కట్టడి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దేశ సంస్కృతిని మంట గలిపే స్థాయిలో “రీల్స్” పేరిట ఉన్నది…

Read More
smita c

నెట్టింటి “స్మిత”..!

స్మితా సబర్వాల్… ఈ పేరు, ఆమె చిత్రాలు తెలియని సామాజిక “మాధ్యమకారులు” ఉండరు. ఆమె పోస్టింగ్ సోషల్ మీడియాలో ఒక వైరల్.. మరో ఆకర్షణ. తెలంగాణ రాష్ట్రం వేదికగా గత ఏడెనిమిది ఏళ్లుగా సోషల్ మీడియాలో ఆమెకు అనేక లైక్ లు, ఫాలోయింగ్ లు…అసలు ఆమె ఒక ప్రభుత్వ ఉన్నతాధికారా లేక “నెట్టింట్టి” దత్త పుత్రికా అన్న రీతిలో ఎక్స్, ఇన్ స్టా గ్రామ్ లో ఆమె అకౌంట్లు కనిపిస్తాయి. భారత పరిపాలనా అంశాల్లో శిక్షణ పొందిన…

Read More