యుద్ధ నీతి తెలియని “ట్రంప్”..!
అధికారంతో పెత్తనం చెలాయించడం వేరు, అహంకారంతో విర్ర వీగడం వెర్రితనం. రాజు ముందు నడుస్తూ రాజ్యా విస్తరణకు పూనుకోవడం సామ్రాజ్యవాదుల లక్ష్యంగా ఉంటుంది. శత్రు గణం పీచమోలచాలి అంటే అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో మాత్రమే కదన రంగంలోకి అడుగు పెట్టాలి. వీరుడని జేజేలు కొట్టించుకోవాలి. నాయకుడూ అతనే, నిజమైన రాజు అయినా అతనే. కానీ, తలాతోకా లేని నిర్ణయాలతో అకారణంగా పశ్చిమ ఆసియా దేశాల్లో తలదూర్చి ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అభాసుపాలు అయింది. ప్రపంచ దేశాలకు “పెద్దన్న”గా వ్యవహరించాల్సిన…
