cm ngos

ఆర్ఆర్ తో “భజన”బృందం..!

గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను ఎంతమాత్రం పట్టించుకోకుండా “ఒంటెద్దు పోకడ” ప్రభుత్వానికి వత్తాసు పలికిన తెలంగాణ ఎన్జీవో సంఘ భాజన” బృందం ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. గత పదేళ్లుగా పదవులు, ప్రమోషన్లను అడ్డుపెట్టుకొని సచివాలయం, ప్రగతి భవన్ లను అడ్డాలుగా చేసుకొని ఉద్యోగుల బాగోగులను తుంగలో తోక్కిన్ ఈ బృందం తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కలిసింది. ఉద్యోగుల కుటుంబాలను విడదీసిన 37౦ మల్టీ జోన్ల జీ.ఓ. విషయంలో, సగం నెల గడిచినా జీతాలు…

Read More
ed kavit buchi

దూకుడు ఎందుకు…

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరిగి ఎందుకు వేగం పెంచిందనేది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో చర్చననీయాంశంగా మారింది. రెండు రోజుల కిందట నిందితుడు బుచ్చిబాబుని ఈ.డి. విచారించడంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కథ ఎటువైపు తిరుగుతుందో అనే గుబులు పట్టుకుంది. ఈ.డి. ఒక్కసారిగా దూకుడు పెంచిందనే దానిపై అరా తీయడం మొదలైంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ…

Read More