what is c

“ప్రొఫెసర్”ఉద్యమ నేత.. మరి”సంతోష్”..!

తెలంగాణలో బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షం విధి ,విధానాలను విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళ పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నేతలు మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా అధికారంలోనే ఉన్నట్టు, తమ మాటలే సాగలన్నట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సుమారు నెల రోజులుగా బిఆర్ఎస్ నేతలు పొంతన లేని విమర్శలు, ఆరోపణలు చేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాక, ప్రభుత్వం…

Read More
revenu

ప్రజల చెంతకు రెవెన్యూ పాలన

రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు ముఖ్యంగా రెగ్యులరైజ్ చేయబడిన వి.ఆర్.ఎ.లు , వి.ఆర్.ఓలు, ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా వారి వెంట ఉండి కృషి చేస్తానని ప్రొ. కోదండరామ్ హామీ ఇచ్చారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సదస్సు తూంకుంట లో జరిగింది. రెవెన్యూ శాఖ పునర్వైభవం కోసం, రైతుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ…

Read More
revant kodand

కంగ్రాట్స్….

టీజేఏస్ అధినేత ప్రొ. కోదండరామ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబిలిహిల్స్ లోని నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీజేఏస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొ. పీఏల్వీ విశ్వేశ్వరరావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా తదితరులు కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

Read More