letter - EAGLE NEWS
lovebirds c

“గులాబీ” పై “కాషాయం”మోజు..!

అయ్యో ఇదెక్కడి లొల్లి.. కెసిఆర్ బిడ్డ కవితక్క అలక బడితే తెలంగాణ సంగతేమో గానీ అటు దుబాయిలో బుర్జ్ ఖలీఫా బోసిబాయే… ఆస్ట్రేలియాలో “బతుకమ్మ” సతికిలబడే.. న్యూజిలాండ్ లోనూ గులాబీ “కివీస్” చిన్నబోయే…మొత్తంగా అక్క తిరిగిన అన్ని చోట్లూ అయోమయం… గందరగోళంగా మారిపోయే… పదేళ్లుగా అన్న, చెల్లెళ్ళు కలిసి సరదాలు, సంబురాలు చేసిన అమెరికా, ఐరోపా దేశాల్లో ఇదే వింత పరిస్థితి… ఉద్యమ పార్టీ కుటుంబంలో రాజుకున్న కలహాల వేడి ఇంత కాలం గులాబీ గుబాళించిన విశ్వం…

Read More
kavitha6

పొగుడుతూ…పొడుస్తూ…!

ఏడాది కాలంగా అధికారానికి దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన బిడ్డ కవిత మధ్య ఎలాంటి కథ మొదలైంది. రాజకీయ అంశాలపై కవిత కెసిఆర్ కి రాసిన లేఖలో ఆంతర్యం ఏమిటనేది రచ్చబండ పై చర్చకు తెర లేపింది. తండ్రి మాట జవదాటని కవిత ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతూ లేఖ రాయాల్సిన అవసరం పై రకరకాల వాదనలు మొదలయ్యాయి. ఈ లేఖపై సామాన్య జనంతో పాటు,…

Read More
kcr hand c

వెళ్ళిన తీరు..”దుర్యోధన” రీతి..!

తెలంగాణ ప్రజల బలం మూటగట్టుకొని పదేళ్ళ పాటు అధికారాన్ని అనుభవించిన మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చివరికి కృతజ్ఞత లేని వ్యక్తిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని రెండుసార్లు గద్దెనెక్కి కుటుంబం మొత్తం పదవులు అనుభవించిన కెసిఆర్ ఎన్నికల్లో పరాజయం పొందగానే ముడో కంటికి తెలియకుండా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి పలాయనం చిత్తగించిన తీరును ప్రతీ ఒక్కరు తప్పుపడుతున్నారు. ఎన్నికల్లో…

Read More