updates
IMG 20240319 WA0008

నిఘా నౌక..

పాకిస్థాన్ నేవీలో మొట్ట మొదటిసారిగా ఒక నిఘా నౌక చేరింది. అణు వార్ హెడ్లు ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా పసిగట్టే సామర్థ్యం గల ఈ నౌకను చైనా నుంచి సమకూర్చుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెలవించుకున్న ఈ నౌక ఇతర కీలక సమాచారాన్నీ సేకరించ గలదు. 87 మీటర్ల పొడవున్న ఈ నౌకకు పీఎన్ఎస్ రిజ్వాన్ అని పేరు పెట్టారు. ఈ షిప్‌లో రాడార్లు ఇతర ట్రాకింగ్ వ్యవస్థలు కలిగిన మూడు డోములున్నాయి. అయితే, ప్రస్తుతం…

Read More
maradon

“నేవీ”మారథాన్‌…

విశాఖ సాగర తీరాన “నేవీ మారథాన్‌” ఉత్సాహంగా సాగింది. నగరంలోని ఆర్కే బీచ్‌ పార్క్‌ కూడలి వద్ద నిర్వహించిన ఈ మారథాన్‌లో పెద్ద సంఖ్యలో యువతీ,యువకులు, నేవీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కూడలి నుంచి భీమిలి వరకు ఈ రన్‌ నిర్వహించారు. 42.2 కి.మీ ఫుల్‌ మారథాన్‌, 21.1 కి.మీ హాఫ్‌ మారథాన్‌, 10కే, 5కే, కిలోమీటర్ల విభాగాల్లో ఈ మారథాన్‌ కొనసాగింది. ఫుల్‌ మారథాన్‌ను ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌, హాఫ్‌ మారథాన్‌ను వైస్‌…

Read More