big bildng

అతి”పేద్ద”ఆఫీస్…

ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్‌‌ మన దేశంలోనే ప్రారంభం కాబోతోంది. వజ్రాల పరిశ్రమకు పేరెన్నికగన్న గుజరాత్‌ రాష్టంలోని సూరత్ నగరంలో ఈ బిల్డింగును నిర్మించారు. సూరత్ డైమండ్ బోర్స్ (SDB) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 17న ప్రారంభించనున్నారు. దాదాపు 3500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి, దాదాపు 4500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భవన…

Read Full News
pres acadmy

“పెద్దసారు”కోసం…

తెలంగాణ మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు. 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో నాంపల్లి లోని పాత ప్రెస్ అకాడమీ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. ఆ మేరకు  2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక…

Read Full News