
“ఇఫ్లూ”లో వేడి…
హైదరాబాద్ తార్నాక లోని ఇంగ్లిష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ)లో లైగిక వేధింపులను నిరోధించడానికి ఏర్పాటు చేసిన “సెన్సిటైజేషన్,ప్రివెన్షన్ మరియూ రిడ్రేసల్ అఫ్ సెక్స్ వల్ హెరాస్మెంట్”(స్పర్శ్)ని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్లూ విద్యార్ధులు నిరసన మొదలు పెట్టారు. లైంగిక వేధింపులను అదుపు చేయడానికీ, సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన స్పర్శ్ ని గత జూన్ నెల నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలిపారు. ఇదే విషయాన్ని స్పర్శ్ చైర్ పర్సన్ గా ఉన్న రేవతి…