benfit cf

బ్లాక్ టికెట్ కి “బెనిఫిట్” ముద్ర..!

అమాయక ప్రేక్షకుల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజే ప్రయత్నంలో సినిమాల “ప్రత్యేక ప్రదర్శన” అర్థమే మారిపోయింది.  చిత్ర పరిశ్రమ వ్యవహారంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వింత విధానాలు, నిర్మాతల “స్క్రీన్ ప్లే” విస్మయం కలిగిస్తున్నాయి. సినిమా తీసి దాన్ని డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుల) వ్యవస్థ ద్వారా ప్రేక్షకులకు అందించాలనే పద్ధతి కొన్నేళ్ల కిందటి వరకు ఉండేది. ప్రజల డబ్బుతో బడా నిర్మాతలుగా ఎదిగిన కొందరు నిర్మాతలు మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ లను పక్కన పెట్టి తమ పెట్టుబడిని…

Read Full News
rashmika c

చెయ్యి ఎక్కడుంది…

ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి కుర్రకారు మనసు దోచుకునే నటి రష్మిక మదన్న. ఆమె అందాలు చూసేది మొదట కెమెరానే. అది ఫ్యాషన్ షో ర్యాంప్ అయినా, సినిమా షూటింగ్  సెట్ అయినా సరే రష్మిక అడుగుపెట్టిందంటే చాలు కెమెరామెన్ కి చేతినిండా పనే. “పుష్ప” సినిమాలోని రష్మికకు, ఫోకస్ లైట్ల ముందు చూపే ఆమె నటనకు ఎంత తేడా ఉందో ఒకసారి చూద్దాం.

Read Full News
arjun

అలా జరుగుతోంది…

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొంది మంచి జోరుమీదున్న స్టైలిష్ స్టార్ పుష్ప అల్లు అర్జున్ అనుకున్నట్టుగానే గానే అభిమానులకు ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో చూపించడానికి ఓ వీడియోను రూపొందించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగు తోందని, ఇక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీచెప్పుకోచ్చారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అంటూ మూవీపై అంచనాలను ఇట్టే పెంచేసారు. సుకుమార్ తో సరదాగా కనిపించారు.

Read Full News
IMG 20230828 WA0005

“బన్నీ”తో….

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం బన్నీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి “పుష్ప”కి శుభాకాంక్షలు తెలిపారు.

Read Full News