IMG 20240809 WA0004

Revanth at “Apple”..

Telangana Chief Minister Revanth Reddy and his team spoted at Apple Park, the corporate headquarters of Apple Inc., at Cupertino, California. The 175-acre campus was the ideal place to make a strong pitch for Hyderabad and Telangana as a leading investment destination in several sectors. My team, including my minister colleague D Sridhar Babu, and…

Read Full News
ficci c

మార్పు మా బాధ్యత…

పరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజాన్ని తీసుకొస్తామని, ప్రజలు మార్పు కోరుకున్నారని ఆ మేరకు మార్పు తీసుకొచ్చి చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఎఫ్టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రముఖ వ్యక్తలతో శ్రీధర్ బాబు ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు మార్పు కోరారని, మార్పు తీసుకొచ్చి చూపిస్తామని,…

Read Full News
speakr

కొత్త స్పీకర్-కొత్త మంత్రులు…

తెలంగాణ శాసన సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ,నేడు పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ ని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఐటి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సమాచార,గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంబేద్కర్ సచివాలయంలో భాద్యతలు…

Read Full News
wgl rahul

కాంగ్రెస్ గెలుపు ఖాయం…

రాష్ట్రంలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని,  దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించాం, కానీ,  రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్, కేసీఆర్ ఓటమి ఖాయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందనీ, బీఆర్‍ఎస్ అవినీతితో ప్రజలు…

Read Full News