IMG 20240708 WA0046

ముంచెత్తిన వానలు…

దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో, 300 మిల్లీ మీటర్లకు పైగా వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి., పోవాయ్‌లో…

Read More
Screenshot 2023 08 04 133649

వాణ్ణీ అలాగే చేయండి…

మహారాష్ట్ర లోని థానేలో ఉన్న బందోడ్కర్ కాలేజీలోని మహా దారుణం జరిగింది. ఆ కాలేజిలో నిర్వహిస్తున్న ఎన్.సి.సి. శిక్షణలో జూనియర్లను ఓ సీనియర్ విచక్షణ రహితంగా కొట్టడం వివాదంగా మారింది. బందోడ్కర్ కాలేజీలో జూనియర్ లు తన మాట వినలేదని వారిని వర్షపు నీటిలో వంచి కర్రతో గొడ్డును బాదినట్టు చితకబాదాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని కాలేజీ ప్రిన్సిపల్ సుచిత్ర నాయక్  చేతులు దులుపుకున్నారు. అయితే, పాశవికంగా కొట్టిన…

Read More