theater - EAGLE NEWS
benfit cf

బ్లాక్ టికెట్ కి “బెనిఫిట్” ముద్ర..!

అమాయక ప్రేక్షకుల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజే ప్రయత్నంలో సినిమాల “ప్రత్యేక ప్రదర్శన” అర్థమే మారిపోయింది.  చిత్ర పరిశ్రమ వ్యవహారంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వింత విధానాలు, నిర్మాతల “స్క్రీన్ ప్లే” విస్మయం కలిగిస్తున్నాయి. సినిమా తీసి దాన్ని డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుల) వ్యవస్థ ద్వారా ప్రేక్షకులకు అందించాలనే పద్ధతి కొన్నేళ్ల కిందటి వరకు ఉండేది. ప్రజల డబ్బుతో బడా నిర్మాతలుగా ఎదిగిన కొందరు నిర్మాతలు మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ లను పక్కన పెట్టి తమ పెట్టుబడిని…

Read More
tyler c

“స్విఫ్ట్”గానం…

ఆమె పేరు టేలర్ స్విఫ్ట్. వ్యవసాయ ఆధారిత కుటుంబంలో నుంచి వచ్చింది. బాల్యం మొత్తం పంటపొలాల మధ్యనే సాగింది. కానీ ఎందుకో ఆమె మనసు సంగీతం వైపు మళ్ళింది. తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే అందులోకి అడుగు పెట్టింది. రెండేళ్ళ పాటు ఎంత ప్రయత్నించినా మ్యూజికల్ థియేటర్ లో స్థానం దొరకలేదు. అయినా పట్టు సడలలేదు. లక్ష్యం ఒక్కటే అమెను ముందుకు తెసుకుపోయింది. దేశీయ సంగీతంపై దృష్టి పెట్టి 14 ఏళ్ల ప్రాయంలోనే రచయితగా మారి సత్తా చాటింది. ఈ…

Read More
jp c

దగ్ధం…

చందానగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గంగారం జేపి సినిమాస్ లో మంటలు చెలరేగాయి. అతి వేగంగా మంటలు వ్యాపించడంతో థియేటర్ లోని ఐదు స్క్రీన్ లలో పర్నిచర్, స్క్రీన్లు. ఇతర సామాగ్రి కాలిపోయాయి. మూడు ఫైర్ ఇంజన్ల లతో మంటలను అదుపుచేశారు. ఈ సినిమా హాలుకి అగ్నిమాపక శాఖ నుంచి సరైన అనుమతి లేదని తెలుస్తోంది.

Read More