images 32

అమ్మో “మమతా”…!

గత పదేళ్లుగా “ఒంటెద్దు సర్కార్”కి భజన బృందంతో వంత పాడింది. ఎవరో ఒక నేతని కొంగున కట్టుకొని కూర్చున్న చోటే రాజ్యం ఏలింది. నమ్ముకున్న నాయకురాలిగా ఉద్యోగుల సమస్యలపై పోరాడాలనే నైతిక నాయకత్వ బాధ్యతను నీ బాంచెన్ అంటూ “ఒంటెద్దు సర్కార్” కాళ్ళ ముందు తాకట్టు పెట్టింది. ఉద్యోగులకు అసలు పోరాడే వీలు లేకుండా అడ్డం పడింది. తన “పలుకు”బడితో భర్త వెంకటేశ్వర్లుని వివిధ హోదాల్లో నియమించుకునే స్థాయికి ఎత్తులు వేసింది. సొంగకర్చే నేత బలంతో పదవీ…

Read Full News
pay c

గుడ్ న్యూస్ వస్తోంది…

తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి కొద్దిరోజుల్లో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ తో శాసన సభ లో సమావేశం అయ్యారు. ఉద్యోగుల వేతనల పెంపు, కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీవో నేతలు మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే పీఆర్సీతో పాటు ఐఆర్ కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని కూడా…

Read Full News