గుడ్ న్యూస్ వస్తోంది…

pay c

తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి కొద్దిరోజుల్లో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ తో శాసన సభ లో సమావేశం అయ్యారు. ఉద్యోగుల వేతనల పెంపు, కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీవో నేతలు మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే పీఆర్సీతో పాటు ఐఆర్ కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని కూడా అమలు చేస్తామన్న రెండు రోజుల్లో వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని వివరించారు.

pay in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *