jail power cf

అరెస్టు ఐతే “అధికారమే”..!

ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు ప్రజల ఆలోచనల్లోనూ విప్లవాత్మక చైతన్యం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా అధికార పక్షం, విపక్షం పనితీరును పూసగుచ్చినట్టు పరిశీలిస్తున్నారు. మనదేశం లోనే కాదు అగ్రరాజ్యం అమెరికా ప్రజలు సైతం రాజకీయాలను, వాటి నాయకుల పోకడలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ వ్యవహారాలు, దాని నాయకులు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారు అనాలోచితంగా తోక జాడిస్తే అదును చూసుకొని…

Read More
IMG 20241106 WA0005

ఇక స్వర్ణ యుగమే…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ” విక్టరీ స్పీచ్” లో మాట్లాడుతూ అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదన్నారు. అమెరికా బంగారు భవిష్యత్‌కు తనది పూచీ అని ఆయన హామీ ఇచ్చారు. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతోందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. ‘పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఆయన మాట్లాడారు. అమెరికా ప్రజలకు అద్భుతమైన విజయం దక్కిందని…

Read More
IMG 20240812 WA0000

పర్యటన ఆశాజనకం..

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో రూ.31532 కోట్ల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించటం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు…

Read More
IMG 20240809 WA0006

అభివృద్ధి కంకణం…

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటి సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని, ఇప్పుడు…

Read More
IMG 20240809 WA0004

Revanth at “Apple”..

Telangana Chief Minister Revanth Reddy and his team spoted at Apple Park, the corporate headquarters of Apple Inc., at Cupertino, California. The 175-acre campus was the ideal place to make a strong pitch for Hyderabad and Telangana as a leading investment destination in several sectors. My team, including my minister colleague D Sridhar Babu, and…

Read More
IMG 20240805 WA0006

తెలంగాణకు రండి..

తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఏర్పాటు ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారి పొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సమ్మేళనంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన…

Read More
IMG 20240804 WA0012

Warm Welcome ..

Telangana Chief Minister Revanth Reddy was given a warm welcome on his arrival at JFK Airport. Hundreds of Telugu NRIs waited for the CM for 2 hours to present him with greetings. Kailash Kumar General Secretary, Telangana state Congress Committee welcome Revanth at Airport in New York. His visit to the United States and South…

Read More
IMG 20240710 WA0010

Miraculously

The plane carrying 174 passengers and seven crew members managed to land safely in Denver despite the malfunction.United Airlines confirmed the incident in a statement ‘The wheel has been recovered in Los Angeles, and we are investigating what caused this event. This is the latest incident in a series of alarming issues plaguing the troubled…

Read More
IMG 20240701 WA0010

‘Ready For It’ …

Taylor Swift has been left stunned by Simone Biles using her song ‘Ready For It’ during her USA gymnastics trials for the Paris Olympics.Four-time Olympic gold medalist Biles, 27, has been competing to earn her place on the team for next month’s games in France and channeled Swift in her floor routine on Friday.

Read More
IMG 20240624 WA0074

గ్రహ శకలం రె”ఢీ”..

ప్రపంచానికి “నాసా” తాజా వార్త వెల్లడించింది. రానున్న 14 ఏళ్లలో ఓ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) నివేదికలో పేర్కొంది. 2038 జులై 12న గ్రహ శకలం భూమిని ఢీ కొట్టేందుకు 72 శాతం అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేరీ ల్యాండ్‌ లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయట పడిందని వివరించింది. అయితే అప్పటి వరకు జరిగే మరిన్ని అధ్యయనాల…

Read More
vijaya usa c

ఎవరి కోసం.. ఈ రాజకీయం..!

ఒకే రక్తం, ఒకటే గర్భం కానీ పుట్టిన బిడ్డలు మగ, అడ అదే తేడా. తల్లి “కడప” గడప దాటని గృహిణి. తండ్రిది దేశానికి ఏదో చేయాలనే తపన. అందుకే ఆయన తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నేతగా ఆధిపత్యాన్ని చాటారు. రాజకీయంగా ఆయన ఆశయం, దూర దృష్టి అమోఘం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో చేయాలనుకున్న ఆయన అకాల మరణం ఆ కుటుంబానికే కాదు తెలుగు ప్రజలకు, ఆయన్ని నమ్ముకున్న రాజకీయ పార్టీకి తీరని లోటు. వైఎస్ఆర్…

Read More
IMG 20240405 WA0019

Honoured for Dedication…

Dr. Raghu Ram third Surgeon from South Asia conferred Honorary Fellowship of American Surgical Association (ASA) Hyderabad, April 5th, 2024. Dr. Raghu Ram Pillarisetti, Founding Director, KIMS-USHALAKSHMI Centre for Breast Diseases from Hyderabad and a renowned Surgeon from the Asia Pacific region has achieved the rare distinction to be conferred Honorary Fellowship of the American…

Read More
ata 23

“అటా” సేవలు…

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు పలురకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు “ఆటా” వేడుకల ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ ఆటా సంస్థ 1991లో స్థాపించి 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్ కు పైగా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యాపారం…

Read More