pawan 1

నన్ను సీఎంను చేయండి…..

ఈ సారి తనను సీఎం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓటర్లను అభ్యర్థించారు. ఒక్కసారి అధికారం ఇచ్చి చూడాలని, ఏపీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. . తాను వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్యూహమైనా వేస్తానన్నారు. “పిఠాపురం సాక్షిగా.. ఆ దత్తాత్రేయుడి సాక్షి”గా అడుగుతున్నా.. నాకు అధికారం ఇవ్వండి…, మిమ్మల్ని అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి’ అని పవన్ విజ్ఞప్తి చేశారు.

Read Full News
varma3

అదేదో చెప్పొచ్చుగా …

శాసన సభలో అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తా అంటూ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సినీ దర్శకులు రం గోపాల్ వర్మ తనదైన శిలిలో స్పందించారు. సోది లేకుండా షాట్ లోకి వెళ్ళిపోయారు. ఈసారి నన్ను అసెంబ్లీ లోకి అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తా అన్నావుగా అంత దమ్మున్నోడివి ఐతే ఏ నియోజకవర్గం లో పోటీ చేస్తున్నావో చెప్పొచ్చుగా అంటూ ట్వీట్ చేశారు వర్మ …

Read Full News
babupavan 1

దిక్కు తోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ…

జకీర్, సీనియర్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు జరిగిన పవన్ కళ్యాణ్ సభ ద్వారా ఒక నూతన సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు పంపించాడు. ఇందులో ఎక్కువగా బాధపడేది చంద్రబాబు నాయుడే., కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నా చంద్రబాబు కోరికల మీద నీళ్లు పోయకపోగా పవన్ కళ్యాణ్ నిప్పులు పోశాడు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో పాలన వస్తుంది అనే మాట మాట్లాడడం ద్వారా…

Read Full News

“జన” హోమం….

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో  పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. పూజలు, హోమ కార్యక్రమాలకు ఆ పార్టీ నేత నాదెళ్ళ మనోహర్ సహా పలువురు కార్యకర్తలు హాజరైయారు.

Read Full News

ఆ విషయంలో జగన్ గ్రేట్…!

సిబిఐ…ఆ పేరు వింటే చాలు నేరస్తులు, హంతకులు, ఆర్ధిక మోసగాళ్ళు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఇలా ఎవరికైనా గుండెల్లో గుబులు పుడుతుంది. ఏదైనా కేసు చేపడితే దాన్ని సమర్ధవంతంగా పూర్తి చేయగలమనేది ఆ శాఖాధికారుల గట్టి నమ్మకం. ఆ సత్తా కూడా సిబీఐకి ఉంది.  అలా సాధించిన కేసులు అనేకం ఉన్నాయి. అందుకే ఇంత పెద్ద భారత దేశంలో దానికి  ప్రత్యేక గుర్తింపు, గౌరవం. అంతేకాదు, న్యాయం జరుగుతుందనే భరోసా.  కేసుల విచారణలో ఆచితూచి వ్యవహరించే సిబీఐకి కొన్ని…

Read Full News