సినీ నటి జయసుధ భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె బీజేపీ చేరారు.