“సారా”పులి..

Screenshot 20240719 145137 WhatsApp

చిరుత చూపులు, చిరుత పరుగులు తెలియని వారు ఉండరు. అది లక్ష్యాన్ని ఎంచుకుందంటే దాన్ని ఛేదించి తీరుతుంది. అదే చిరుత మద్యం సేవిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎలా ఉంట దంటే ఇదిగో ఇలా.. ఫూటుగా మందు కొట్టిన వ్యక్తులు ఎలా సోయిలేకుండా ఉంటారో అచ్చం అలానే ఈ చిరుత కూడా…

ఒక చిరుతపులి సారా తయారు చేసే భట్టి లో సారా తాగి తనను తానే మరచిపోయింది. జనాన్ని పరుగెత్తించే చిరుత జనాన్ని చూసి అదే పరిగెత్తాల్సిన స్థితికి చేరింది. మత్తులో ఉన్న చిరుతతో గూడెం వాసులు కాసేపు సరదాగ ఆడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *