Screenshot 20240719 145137 WhatsApp

“సారా”పులి..

చిరుత చూపులు, చిరుత పరుగులు తెలియని వారు ఉండరు. అది లక్ష్యాన్ని ఎంచుకుందంటే దాన్ని ఛేదించి తీరుతుంది. అదే చిరుత మద్యం సేవిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎలా ఉంట దంటే ఇదిగో ఇలా.. ఫూటుగా మందు కొట్టిన వ్యక్తులు ఎలా సోయిలేకుండా ఉంటారో అచ్చం అలానే ఈ చిరుత కూడా… ఒక చిరుతపులి సారా తయారు చేసే భట్టి లో సారా తాగి తనను తానే మరచిపోయింది. జనాన్ని పరుగెత్తించే చిరుత జనాన్ని చూసి…

Read More
kcr kavit c

ఫామ్ హౌస్ లో”కరెంటు”- జైలులో”మత్తు”.!

బుకాయించడంలో ఉద్యమ పార్టీ అధిపతులు ఒకరిని మించి మరొకరుగా ఉన్నారు.  హైదరాబాద్  నుంచి  కోట్ల రూపాయల ఢిల్లీ మద్యం కుంభకోణంలోకి పకడ్బందీగా పావులు కదిపిన కల్వకుంట్ల కవిత తీహార్ జైలు ఊసలు లెక్కబెట్టే వరకు ముడుపులతో ఏ మాత్రం సంబంధమే లేనట్టు మీటింగుల్లోనూ, మీడియా ముందూ బుకయించిన సంగతి అందరికీ తెలిసిందే. డేటా మొత్తాన్ని తొలగించి తనకేమీ తెలియదు అన్నట్టు ఫార్మాట్ చేసిన ఫోన్ లను విచారణ సంస్థల చేతిలో పెట్టిన ఆమె జైలు జీవితం నెలలు…

Read More
amit suprim c

“సుప్రీమ్”ని ప్రశ్నించే ధైర్యమా…

ఎనిమిది, తొమ్మిదేళ్ళ కిందటి వరకు దేశ ప్రజలకు ఎవరో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు న్యాయ వ్యవస్థను తప్పుపట్టే స్థాయికి చేరారు. ప్రజా స్వామ్య దేశం అందులోనూ పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామన్న ఒకే ఒక ధైర్యంతో అధికారం,  పార్టీ బలం చూసుకొని షా  అదుపు లేకుండా మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రంలో బాధ్యత గల పదవిలో అంటూ దేశ ప్రధానికి కుడి భుజంగా పేరున్న అమిత్ షా ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు,…

Read More
kavit kejri cf

సౌత్ గు”లాబీ” ఉచ్చులో కేజ్రీవాల్ …!

ఢిల్లీ మద్యం కొనుగోళ్ల కుంభకోణానికి తెలంగాణనే ప్రధాన అడ్డాగా మారిందా ? ఆ వందల కోట్ల  గోల్ మాల్ తంతు కవిత కనుసన్నలలోనే జరిగిందా?  తెలంగాణాలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కవిత ఢిల్లీ మద్యం పాలసీలో అడుగు పెట్టిందా? నీతి, నిజాయితీ అంటూ “చీపురు కట్ట” పట్టుకొని అవినీతిని ఊడ్చి వేయాలనే సంకల్పంతో  రాజకీయాల్లోకి వచ్చిన  సివిల్ సర్వెంట్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్,  కవిత అవినీతి కోఠరీ వలలో చిక్కుకున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు కవిత ముఠానే…

Read More