IMG 20240714 WA0031

“ట్రంప్” పై కాల్పులు..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యయత్నం జరిగింది. కాల్పుల దాడిలో ఆయన తృటిలో బతికి బయట పడ్డారు. పెన్సిల్వేనియా రాష్ట్రం లోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. బుల్లెట్కు కుడి చెవికి రాసుకుంటూ దూసుకు పోవడంతో ఆ చెవికి గాయం గాయమైంది. బుల్లెట్ చెవికి తాకడంతో అప్రమత్తమైన ట్రంప్ వెంటనే నేలపై వంగి పోయారు. భద్రతా సిబ్బంది ట్రంప్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో…

Read Full News
IMG 20240623 WA0015

మరో ప్రాణం..

బాపట్ల జిల్లా యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ అనే యువకుడు అమెరికాలో కాల్పుల ఘటనలో మృతి చెందడం తెలిసిందే. గోపీకృష్ణ అమెరికాలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుండగా, తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపి, తనకు కావాల్సిన వస్తువులు ఎత్తుకెళ్లాడు. ఈ కాల్పుల్లో గాయపడిన గోపీకృష్ణ చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశాడు. యువకుడు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ అనే ఓ కుర్రాడు టెక్సాస్…

Read Full News
roja

ఆయనకు”మెంటల్”- రోజా..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆ రాష్ట్ర మంత్రి, నటి రోజా చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె చంద్రబాబు అరెస్టు కావడం వల్లే దేవాలయానికి వెళ్లినట్టు చెప్పడం ఒకటైతే, బాలకృష్ణ పై రకరకాల వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీ శ్రేణుల్లో ఎలా ఉన్నా గానీ తెలుగుదేశం పార్టీ వర్గాలకు మాత్రం మింగుడు పడడంలేదు. బాలకృష్ణ టీడీపీ ఆఫీసుకెళ్లి చంద్రబాబు కుర్చీలో కూర్చొని మాట్లాడటంపై ప్రజల్లో ఒక చర్చ జరిగిందని,…

Read Full News