“రెడ్డి”ని ఓర్వలేని “దొరలు”..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణలో ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితి మనుగడ కష్టమేనా? అందుకే ప్రజా సమస్యలను పక్కన పెట్టిమరీ భారాస నేతలు రేవంత్ నే టార్గెట్ చేసుకున్నారా? భారాస శ్రేణులను ప్రేరేపించడానికి, కాంగ్రెస్ శ్రేణులను రెచ్చగొట్టడానికి కెటీఆర్, హరీష్ వంటి వారు వ్యూహ రచన చేస్తున్నారా? ఉద్యమ సమయంలో మాదిరిగా మోకా చూసుకొని అగ్గి రాజేయాలని పన్నాగం పన్నుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు భారాస నేతల పోకడ చూస్తే అవుననే సమాధానం…