teacher c

విద్యార్ధుల కిరాతకం..

సభ్య సమాజం నివ్వెరపోయే కిరాతక సంఘటన ఇది. తల్లిదండ్రులు తలలు  మొలలో పెట్టుకోవాలి, పాలకులు, విద్యా వ్యవస్థ  సిగ్గు పడాలి. చదువుకొని  దేశానికి ఉపయోగపడాల్సిన విద్యార్ధులు హంతకులుగా మారడం ఆందోళనకర పరిణామం. నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన అత్యంత భయానకంగా ఉంది. చెడు వ్యాసనాలకు అలవాటు పడ్డ విద్యార్ధులు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న సంఘటనలే చూస్తున్నాం. కానీ, ఈ సంఘటన దీనికి పూర్తీ భిన్నమైంది. సామాన్యుల  ఊహకు కూడా అందని దురదృష్టకర ఘోరం. బరితెగించిన కొందరు…

Read Full News
IMG 20240815 WA0016

ప్రాణం తీసిన “అందం”..

భార్య అందంగా తయారవడం సహించలేని ఓ భర్త ఏకంగా ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది. భార్య అందంగా తయారు కావడం ఆయనకు ఇష్టం లేదు. అందం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలు ముదిరిపోయాయి. విడాకుల కోసం చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. మాగడిలో దివ్య (32), ఉమేశ్ భార్యా భర్తలు. దివ్య ఎప్పుడూ అందంగా కనపడేందుకు లిప్ స్టిక్ వేసుకునేది. భుజం పై ఓ టాటూ…

Read Full News
ap campan c

ఆధిపత్యమా – ఆస్తి కోసమా..!

అంధ్రప్రదేశ్ ఎన్నికల చదరంగంలో రాజకీయ వ్యవహారాలతో పాటు కుటుంబ తగాదాలు, కక్షలు భగ్గుమంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రస్తుత పరిస్థితి కనిపించ లేదు. ఏ ఎన్నికల్లో అయినా అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ జనాన్ని ఓట్లు అడిగే వారు. కానీ, ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారం మొత్తం కుటుంబాల పరువు, మర్యాదలను  వీధులకు ఈడ్చుకునే  రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్,…

Read Full News
viveka c

“వివేకా”హత్య..? సిబిఐకి “మచ్చ”..?

అంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించి, వివాదంగా మారిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య ఉదంతం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. అనేక పరిణామాలు, అనుమానాల మధ్య కేంద్ర నేర పరిశోధన సంస్థ (సిబిఐ) చేతికి వెళ్లిన ఈ సంఘటన విచారణ తీరు పై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబిఐ ప్రతిష్ట పై మచ్చ పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే పక్కా పథకం…

Read Full News