IMG 20240704 WA0025

నీరా”జ‌నాలు”

పొట్టి క్రికెట్ లో జ‌గ‌జ్జేత‌లుగా నిలిచి స్వ‌దేశంలో అడుగు పెట్టిన భార‌త జ‌ట్టుకు అపూర్వ స్వాగ‌తం ల‌భిస్తోంది. ఓపెన్ టాప్ బ‌స్సులో విక్ట‌రీ ప‌రేడ్ క‌న్నుల పండువ‌గా సాగుతోంది. అశేష‌మైన అభిమానులు దారి పొడ‌వునా నీరాజ‌నాలు ప‌లుకుతూ ‘జ‌య‌హో టీమ్ ఇండియా’ నినాదాల‌తో భార‌త క్రికెటర్ల మీద‌ అభినంద‌ల వ‌ర్షం కురుపిస్తున్నారు. మువ్వ‌న్నెల జెండాలు చేత‌బూని ‘ఈ విజ‌యం చారాత్రాత్మ‌కం’ అంటూ రోహిత్ సేన ఘ‌న‌త‌ను కీర్తిస్తున్నారు..అనుకున్న స‌మ‌యం కంటే ఆల‌స్యంగా ప‌రేడ్ మొద‌లైనా స‌రే కొంచెం…

Read Full News
IMG 20240630 WA0001

విశ్వ విజేత..

పొట్టి ప్రపంచకప్‌ మనకే దక్కింది. 17 ఏళ్లుగా పోరాటంతో పొట్టికప్పును భారత్‌ రెండో సారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. కోహ్లీ (76: 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6) చెలరేగిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య…

Read Full News
IMG 20231121 WA0071

డ్రెస్సింగ్ రూమ్ లో మోడీ….

వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారత జట్టు భావోద్వేగానికి లోనూ కాగా వారిని ఓదార్చేందుకు ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. ముందుగా కెప్టెన్ రోహిత్, కోహ్లితో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఆటలో గెలుపోటములు సహజంఅని, మీరు పోరాడారంటూ టీమ్ ని అభినందించారు. ‘రాహుల్ ఎలా ఉన్నావ్’ అంటూ ద్రావిడ్ ని పలవరించి, చాలా బాగా ఆడావ్ అంటూ మోడీ షమీని హత్తుకున్న వీడియోను భారత క్రికెట్ బోర్డు తాజాగా…

Read Full News
in new c

మహా సమరానికి ఒక్క అడుగు….

వన్డే వరల్డ్‌ కప్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో నాకౌట్‌ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. మొదటి నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్‌ సేన అదే ఊపుతో కివీస్‌ను ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో బ్యాటర్లు అదరగొడుతుండగా బౌలింగ్‌లో పదునైన పేస్‌తో పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఎటు చూసినా ఏ విభాగంలో చూసినా టీమిండియా చాలా పటిష్టంగా…

Read Full News