images 32

అమ్మో “మమతా”…!

గత పదేళ్లుగా “ఒంటెద్దు సర్కార్”కి భజన బృందంతో వంత పాడింది. ఎవరో ఒక నేతని కొంగున కట్టుకొని కూర్చున్న చోటే రాజ్యం ఏలింది. నమ్ముకున్న నాయకురాలిగా ఉద్యోగుల సమస్యలపై పోరాడాలనే నైతిక నాయకత్వ బాధ్యతను నీ బాంచెన్ అంటూ “ఒంటెద్దు సర్కార్” కాళ్ళ ముందు తాకట్టు పెట్టింది. ఉద్యోగులకు అసలు పోరాడే వీలు లేకుండా అడ్డం పడింది. తన “పలుకు”బడితో భర్త వెంకటేశ్వర్లుని వివిధ హోదాల్లో నియమించుకునే స్థాయికి ఎత్తులు వేసింది. సొంగకర్చే నేత బలంతో పదవీ…

Read More
IMG 20231014 WA0070

మహిళల రైడింగ్…

ఒకప్పుడు తాగునీటికి అవస్థలు పడిన మహబూబ్ నగర్ నేడు విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో మహబూబ్ నగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ మోటార్‌ సైక్లిస్ట్ అలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ అనే వేదిక ద్వారా తెలంగాణలో ఫ్రాన్స్,…

Read More
srinivas goud

గండం తప్పింది…

తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నికల అఫిడవిట్ కేసును హైకోర్టు కొట్టి వేసింది. మహబూబ్ నగర్ కు చెందిన చలవుగాలి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ, గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం వివిధ అంశాలను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. రాఘవేంద్ర రాజు వేసిన ఎన్నికల కేసు చెల్లదంటూ తీర్పు…

Read More
IMG 20231008 WA0012

స్విమ్మింగ్ “విక్టరీ”యా….

సెర్బియా దేశ రాజధాని బెల్ గ్రేడ్ లో జరిగిన ఒపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ – 2023 పోటీలలో తెలంగాణ స్విమ్మర్  క్వీనీ విక్టోరియా గంధం సత్తా చాటింది. 3 కిలోమీటర్ల మోనో ఫిన్ విభాగంలో బంగారు పతకం,1 కిలోమీటర్ మోనో ఫిన్ విభాగంలో రజిత పతకాలను సొంతం చేసుకుంది.సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ ఈ పోటీలు జరిగాయి. మన దేశం నుంచి  ఓపెన్ వాటర్ ఫిన్…

Read More
tadi c

చెట్లకు నెంబర్లు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను వేయాలని ప్రోహిబిషన్ , ఎక్సైజ్ శాఖ పై రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాప్తంగా ఆగష్టు 31 లోగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను పూర్తి చేయాలన్నారు. తెలంగాణకు హరితహారం లో భాగంగా…

Read More
sailaja ayyar

మంత్రిని కలిసిన శైలజ..

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శైలజ రామాయ్యర్ ఆ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పర్యాటక శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించారు.

Read More