images 53

బదిలీల పై”నిఘా ఎక్కడ..!

వైద్య విద్యా శాఖలో బదిలీల తంతుకు అవినీతి చీడ పట్టినట్టు కనిపిస్తోంది. కొందరు సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్ల బదిలీ వ్యవహారంలో కోఠి లోని డి.ఏం.ఇ. కార్యాలయం మొదలు సచివాలయంలోని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల చేతివాటం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటి బదిలీల్లో వేరే ప్రాంతానికి వెళ్ళి పోవలసిన హైదారాబాద్ లోని వివిధ ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్లకు నేటికీ ఎలాంటి బదిలీ ఉత్తర్వులు జారీ చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వీళ్ళ బదిలీపై గతంలో…

Read More
IMG 20240311 WA0017

అవినీతి పై “విజిలెన్స్”.. “ఈగల్” ఎఫెక్ట్..

వైద్య విద్యా శాఖలో బదిలీల్లో జరుగుతున్న అవినీతిపై “ఈగల్ న్యూస్” అందించిన ప్రత్యేక కథనానికి ప్రభుత్వం స్పందించింది. బదిలీల్లో పారదర్శకత పై వస్తున్న అనుమానాలు, అధికారుల అవినీతిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య బదిలీలలో అవినీతికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కూడా సూచించారు. బదిలీలలో అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే…

Read More
images 10

బదిలీల్లో “సూపర్” అవినీతి…

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొంతమంది అధికారులకు కాసుల పంట పండిస్తోంది. అనేక శాఖల్లో నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారి పోస్టింగులకు ద్వారాలు తెరుస్తున్నారు. ఈ అవినీతి బాగోతం వైద్య ఆరోగ్య శాఖలో మితిమీరుతోంది. కొందరు సంఘాల నాయకులుగా చెప్పుకునే కొందరు ఉద్యోగులు, అధికారి కుమ్మక్కై బదిలీల తంతును రచ్చ చేస్తున్నారు. వారం రోజుల కిందట హైదరాబాద్ కోఠి లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ ల బదిలీల గందరగోళం ఒక…

Read More
sandilya

కొత్త అధికారులు…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ  తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఐపిఎస్ అధికారులతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు హైదరాబాద్ నగర కమిషనర్ గా సందీప్ శాండిల్యా, వరంగల్ కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ సీపీగా  కమలేశ్వర్ , సంగారెడ్డి జిల్లా ఎస్పీగా  రూపేష్, కామారెడ్డి ఎస్పీగా  సిందు శర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్…

Read More