payl c

RDX..

“ఆర్.ఆక్స్ .10౦” పై కుర్రకారును యమహో అనిపించిన క్రేజీ హిరోయిన్ ఉత్తరాది భామ పాయల్ రాజ్ పుట్. ఒక్క సినిమా తోనే వెండితెర యూత్ గుండెల్లో “ఆర్.డి.ఎఆక్స్. నింపి, “వెంకి మామ”తో రోమాన్స్ చేసిన పాయల్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read Full News
rashi c

అందాల”రాశీ”…

రాశీఖన్నా….టాలివుడ్, బాలివుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. డిల్లీ సుందరి అయినప్పటికీ దక్షిణాదిన అభిమానులను చూరగొన్న నటి. “మద్రాస్ కేఫ్”తో తమిళ తెరంగేట్రం చేసిన రాశీ ఆ తర్వాత తెలుగు వెండి తెరపై జిగేలుమంది. గోపిచంద్, ఎన్టిఆర్, రవితేజ, నాగ చైతన్య, రామ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. అమాయక పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే అందాల“రాశీ” ౩౦న పుట్టిన రోజు జరుపుకుంటోంది.

Read Full News
isha c

Happy B”Devil”

Esha Gupta well known Bollywood actress. Gupta came from national capital Delhi. She has completed Mass Communication course from Manipal Institute of Communications, Karnataka. Esha is a winner of Miss Photogenic title and she was snapped in a stunning swimsuit for the 2010 Kingfisher calendar. Esha wants to acting and modeling.

Read Full News
divyavn

కాంగ్రెస్ లోకి “దివ్య”…

ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం నాయకురాలు దివ్యవాణి చౌదరీ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

Read Full News
chndra c

ఆగిన చంద్ర”హాస్యం”…

హీరోగా, కమెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు  పోషించిన న‌టుడు చంద్ర‌మోహ‌న్ (82) ఇక లేరు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దాదాపు 57 సంవత్సరాల వెండి తెర జీవితంలో ఓ మంచి హాస్య నటునిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు చూపరి చితులు. సుమారు   932 సినిమాల్లో విభిన్న రకాల పాత్రలతో చంద్రమోహన్ ప్రతీ ఒక్కరిని మెప్పించారు. ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరో చంద్రమోహన్‌. శ్రీదేవి, జయసుధ, జయప్రదల వెండితెర అరంగేట్రంలో మొదటి…

Read Full News
Screenshot 20231107 072900 Instagram

“స్వీటీ”బర్త్ డే….

అనుష్క శెట్టి…అందం మాత్రమే కాదు అభినయం సైతం ఆమె సొంతం. రొమాంటిక్ రోల్స్ లో అయినా, పౌరాణిక పాత్రల్లోనూ వంక పెట్టని నటనా చాతుర్యం చూపగల నటి అనుష్క. నాగార్జున సరసన తొలిసారి “సూపర్”గా తెరపైకి వచ్చిన ఆమె మొన్నటి “మిస్ శెట్టి..మిష్టర్ పొలిశెట్టి” వరకు సుమారు 18 ఏళ్ల చిత్ర ప్రయాణంలో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ఈ బెంగుళూరు సుందరి స్వీటీ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా జస్ట్ సే విషెస్…

Read Full News
Screenshot 20231018 224700 WhatsApp

కొబ్బరికాయ మర్చిపోయా..

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ల కాంబినేషన్ లో వస్తున్న “ఫ్యామిలీ స్టార్” థియేటర్లలో ఎలా ఉంటుందో గానీ ట్రైలర్ ని చూస్తే మాత్రం ఈ సంక్రాంతికి హోల్ ఫ్యామిలీస్ ని మెప్పించేలా ఉంది.

Read Full News
IMG 20231017 WA0050

“ఉత్తమ”అవార్డులు…

డిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటునిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అలియాభట్ అవార్డులు అందుకున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేశారు.

Read Full News
rashmika c

చెయ్యి ఎక్కడుంది…

ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి కుర్రకారు మనసు దోచుకునే నటి రష్మిక మదన్న. ఆమె అందాలు చూసేది మొదట కెమెరానే. అది ఫ్యాషన్ షో ర్యాంప్ అయినా, సినిమా షూటింగ్  సెట్ అయినా సరే రష్మిక అడుగుపెట్టిందంటే చాలు కెమెరామెన్ కి చేతినిండా పనే. “పుష్ప” సినిమాలోని రష్మికకు, ఫోకస్ లైట్ల ముందు చూపే ఆమె నటనకు ఎంత తేడా ఉందో ఒకసారి చూద్దాం.

Read Full News
trisha c

“వస్తానంటే వద్దంటామా”…

నటనే నా సొంతం అన్నట్టు ఏ క్యారెక్టర్ నైనా పోషించే నటి త్రిష అనడంలో అతిశయోక్తి లేదు. “బుజ్జిగాడు”తో “వర్షం”కురిపించి ”సైనికుడు”తో “తీన్మార్” వేయించి “ఆడవాళ్ళ మాటలకే అర్ధాలే వేరులే” అని తెలుగు ప్రేక్షకులకు “బంగారం” లోకం చూపిన అందాల తార త్రిష. ఆమె కొత్త సినిమా కోసం వెండి తెర వేచిచూస్తోంది. త్రిష “నువ్వొస్తానంటే మేం వద్దంటామా” అని ఇప్పటి యువత సైతం స్వాగతిస్తోంది.

Read Full News
IMG 20230910 WA0010

సోదర.. సోదరీ…

నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…’ ఎమోషనల్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న విడుదలకి సిద్దం అవుతోంది.

Read Full News
rashmika

తెరపై మాత్రమే…

నటనకి, నిజ జీవితానికి ఎంత తేడా ఉంటుందో ఈ చిత్రాన్ని చుస్తేనే అర్ధం అవుతుంది. ఆమె సహాయకుడు సాయి వివాహానికి హైదరాబాద్ వచ్చిన రాష్మిక నిండైన దుస్తులతో చూపరులను ఆకట్టుకుంది. ఆమెను చూసిన వారు ఒక్కసారిగా కెమెరా ముందు ఆమె నటనను ఉహించుకున్నారు.

Read Full News
c147d11e26e44076a9474f9090c3e24c

“కేసరి” తీన్మార్…

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “భగవంత్ కేసరి” ఈ నెల 19న వెండితెర పై గర్జించదానికి సన్నద్ధం అవుతోంది. ఈ సినిమాలో నటి శ్రీలీలతో కలిసి బాలయ్య తీన్మార్ చేశారు.

Read Full News
meerajas 1

మరోసారి”గుడుంబా”రెడీ…

అమాయక చూపులతో, ఆకర్షించే నటనతో  ప్రేక్షకుల మన్ననలు పొందిన గుండుమల్లె లాంటి బొద్దుగుమ్మ, అందాల కేరళ కుట్టి మీరా జాస్మిన్ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 20 ఏళ్ల కిందట తెలుగు,తమిళ, మలయాళం వెండి తెరల పై నిండిన పాత్రలతో అన్ని వర్గాల అభిమానులను సొంతం చేసుకున్న నటి మీరా. ”అమ్మాయి బాగుంది” అంటూ తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె భద్ర, గుడుంబా శంకర్, రారాజు, అ.ఆ.ఇ.ఈ., గోరింటాకు, యమగొల మళ్లీ మొదలైంది, మహారధి, మొన్న వచ్చిన…

Read Full News
arjun

అలా జరుగుతోంది…

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొంది మంచి జోరుమీదున్న స్టైలిష్ స్టార్ పుష్ప అల్లు అర్జున్ అనుకున్నట్టుగానే గానే అభిమానులకు ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో చూపించడానికి ఓ వీడియోను రూపొందించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగు తోందని, ఇక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీచెప్పుకోచ్చారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అంటూ మూవీపై అంచనాలను ఇట్టే పెంచేసారు. సుకుమార్ తో సరదాగా కనిపించారు.

Read Full News