సాంకేతిక రంగంలో మన దేశం ప్రపంచంలోనే గొప్పదని చెప్పడం పచ్చి అపద్దమని ప్రజాశాంతి పార్టీ నేస కె.ఎ.పాల్ అన్నారు. అన్నిటికంటే గొప్ప దేశం చైనా అని వ్యాఖ్యానించారు. మన దేశంలో అధికారులు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల భ్రష్టు పట్టి పోతున్నామన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
మనం కాదు చైనా..
