అన్ లిమిటెడ్ "ఫైర్" - EAGLE NEWS

అన్ లిమిటెడ్ “ఫైర్”

fire hubsi

హబ్సిగూడ అన్ లిమిటెడ్ షో రూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, షో రూమ్ నుంచి భారీ గా మంటలు, పొగలు ఎగసిపడుతున్నాయి. ఉప్పల్ – సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకం కలిగింది.అన్ లిమిటెడ్ షో రూమ్ పెట్రోల్ బంక్ స్థలానికి అనుకొని ఉండడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *