ప్రమాణం…

ex offic

రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ తిరుమల తిరుపతి దేవస్థానంఎక్స్-అఫిషియో సభ్యునిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత‌రం వేద‌పండితులు తీర్థ ప్రసాదాలు ,వేదాశీర్వచ‌నం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆలయం కరికాలవలవన్ మీడియాతో మాట్లాడుతూ . తనకు ఈ అవకాశం కల్పించిన వేంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో భక్తులకు ఇప్పటికే మెరుగైన వసతులు ఉన్నాయని చెప్పారు . స్వామివారి ఆశీస్సులు, బోర్డు, అధికారుల సహకారంతో భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *