కార్తీక శోభ…

kotagullu

తెలంగాణ కోటగుళ్ళు గణపేశ్వర ఆలయం లో కార్తీక శోభ సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారికి పూజలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *