parlamant

నో టిఆర్ఎస్..ఓన్లీ బిఆర్ఎస్..

తెలంగాణా రాష్ట్ర సమితి పేరును లోక్ సభలో ఇక నుంచి భారత్ రాష్ట్ర సమితి గా మార్పు చేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు జరీ చేసిందని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు చేసిన అభ్యర్థన మేరకు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తాజా ఆదేశాల మేరకు…

Read More
revant

కెసిఆర్ ని చెట్టుకి ఉరి తీయాలి…

ముఖ్యమంత్రి  కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టినా తప్పు లేద ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతులందరూ కేసీఆర్, కేటీఆర్ లను చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టినా తప్పు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనటానికి ఏ మాత్రం భయపడటం లేదన్నారు.  75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదని రేవంత్…

Read More

నాగపూర్ లో కొత్త ఆఫీసు..

పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర లోని నాగపూర్ లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ రేపు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి నేతలు కొత్త భవనంలో పలురకాల శాంతి పూజలు నిర్వహించారు.

Read More